ఫోటోస్పాట్ లో ఏప్రిల్ 30 తేదీ నుండి మే 7 వ తేదీ వరకు ముఖ్యంశాలు
1. GVM RGB హ్యాండ్‌హెల్డ్ వాండ్ లైట్, LED ట్యూబ్ లైట్
క్రియేటివ్ ఫోటోగ్రఫీ , మోడలింగ్ , యాడ్ షూటింగ్ లో స్ట్రిప్ లైట్ సపోర్ట్ రెండు కలర్ వర్కింగ్ మోడ్ కలిగిన లైట్ ను మనముందుకు తీసుకొచ్చింది GVM (గ్రేట్ వీడియో మేకర్ ) వారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ,మోడలింగ్ లో , మరియు యాడ్ షూటింగ్ లో చాల ఉపయోగపడే ఈ లైట్ సుమారు 8 మోడ్ లైటింగ్ సెన్స్
https://photospot.in/GVM-RGB-Handheld-Wand-Light,-Bi-Color-LED-Tube-Light
2. ఆటోమేటిక్ రోబోటిక్ కెమెరాను విడుదల చేసిన పానాసోనిక్
పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగల కెమెరాను విడుదల చేసింది 'పానసోనిక్' జూమ్, టిల్ట్ వంటివి రిమోట్తో నియంత్రింన. స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే,
https://photospot.in/Panasonic-released-an-automatic-robotic-camera
3. విడోస్ 7 ,విండోస్ 8 వాడుతున్నవారు జాగ్రత్త
మైక్రో సాఫ్ట్ సాంకేతిక పరంగా ఎప్పుడు కొత్తదనాన్ని యూజర్స్ కి అందిస్తూనే వస్తుంది ఇప్పుడు కూడా యూజర్స్ ని దృష్ఠిలో పెట్టుకొని పాతదైనా విండోస్ 7,8 ఓఎస్ లను నిలిపివేయాలని
నిర్ణయం తీసుకుంది , ఈ మేరకు విండోస్ 7, విండోస్ 8 ఉపయోగిస్తున్న యూజర్స్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలి అని కోరింది....
https://photospot.in/Windows-7-and-Windows-8-users-should-be-careful
4. మూడు కెమెరాలు ఒకే గింబల్ పై
ఒకే గింబల్ పై మూడు కెమెరాలను వాడుకునే టెక్నాలజీ ని తీసుకొచ్చింది మోజా కంపెనీ,ఎయిర్‌క్రాస్ S గా పిలవబడే ఈ గింబల్ అత్యంత కాంపాక్ట్ స్టెబిలైజర్ , అల్ట్రా లైట్ వెయిట్ మరియు పోర్టబుల్ కెమెరా స్టెబిలైజేషన్ సిస్టమ్https://photospot.in/Three-cameras-on-a-single-gimbal
5. బాపట్ల వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం
బాపట్ల ఫోటోగ్రాఫర్ కు అంతర్జాతీయ పురస్కారం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి'లార్ట్ ఫోటోగ్రాఫిక్, ఫ్రాన్స్ వారు డిసెంబర్ నెల 2022న ప్రకటించిన అంతర్జాతీయ గౌరవ
పురస్కారాల్లో బాపట్ల జిల్లా బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్
https://photospot.in/International-Honorary-Award-for-Bapatla-Wedding-Photographer
6. TPVPA ఫోటోగ్రాఫర్‌ల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బృహత్తర పథకం స్వరక్షా పరివార్
తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ (TPVPA) ద్వారా ఫోటోగ్రాఫర్‌ల కోసం పరిచయం చేయబడిన SWARAKSHA PARIVAR పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు ప్రారంభించారు.
7. అడోబ్ ఫోటోషాప్‌లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్‌పై 7-రోజుల లైవ్ ఆన్‌లైన్ కోర్సు
అడోబ్ ఫోటోషాప్‌లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్‌పై 7-రోజుల లైవ్ ఆన్‌లైన్ కోర్సు
https://photospot.in/7-day-LIVE-online-course-on-wedding-album-designing-in-Adobe-Photoshop
8. కెనాన్ పవర్ జూమ్ షూట్ పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరా
కొత్త టెక్నాలజీ ప్రరిచయం చేయడం లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కెనాన్ కంపెనీ ఫోటోగ్రాఫర్స్ కి సూపరచితమైనప్పటికీ సాధారణ ప్రజలకు కూడా విజువల్ వండర్ ని ప్రరిచయం
చేయబోతుంది వివరాల్లో కి వెళ్తే కెనాన్ కంపెనీ ' పవర్ షాట్ జూమ్ ' పేరిట పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరాను
https://photospot.in/Canon-Power-Zoom-Shoot-Pocket-Super-Zoom-Monocular-Camera
9. SAP ఆధ్వర్యంలో 68వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ @ గోవా
సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ” (SAP) ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 68వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూలై 2వ తేది నుండి జూలై 4వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది.ఈ వర్క్ షాప్ నందు అందమైన మోడల్స్ తో ''ఫైన్ఆర్ట్ పోట్రేచర్, ఫ్యాషన్ & గ్లామర్ " సబ్జెక్టు గా , ఫ్రేమింగ్,
https://photospot.in/68th-National-Level-Photography-Workshop-@-Goa-under-SAP
10. EDIUS X ఉచిత వర్క్ షాప్ మే 9వతేది సాయంత్రం 4గంటల నుండి
EDIUS X ఉచిత వర్క్ షాప్ మే 9వతేది సాయంత్రం 4గంటల నుండి
https://photospot.in/edius-x-workshop-may-9th
11. మే నెలలో అన్నమయ్య జిల్లా రాజంపేట లోని స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు
అన్నమయ్య జిల్లా రాజంపేట లోని స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు ఈ మే నెలలో జరగనున్నాయి ,అందుకు గాను ఇరు వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు
https://photospot.in/Local-Photographers-Election-in-Annamaya-District-Rajampet-in-May
12. జూన్ 23,24,25 తేదీల్లో ఫోటోగ్రఫీ ,వీడియోగ్రఫీ & డిజిటల్ ఇమేజింగ్ ఇండస్ట్రీస్ ఫోటో టుడే ఎక్సిబిషన్
19 సవసంతాలు పూర్తి చేసుకున్న ఫోటోటుడే వారు 20 వ వసంతం లో అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 23,24,25 తేదీల్లో త్రిపురా వాసిని ప్యాలస్ గ్రౌండ్ బెంగూళూర్ లో పెద్దఎత్తున ....
13. గుండెపోటుతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి
తాండూర్ మున్సిపల్ పరిధి లోని పాత తాండూరు కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ అశోక్ గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల జిపిఆర్ గార్డెన్లో వివాహ వేడుకలకు చిత్రీకరించినందుకు అశోక్ ఫోటోగ్రాఫర్గా వెళ్ళాడు ఉదయం నుంచి ఫోటో తీసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వధూవరుల ఫోటోలు చిత్రీకరిస్తుండగా
https://photospot.in/Senior-photographer-died-of-heart-attack
14. NSCCFCT INDIA ఆధ్వర్యంలో, 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్
NSCCFCT INDIA ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023, జూన్ 15 నుండి జూన్ 17వ తేది వరకు
https://photospot.in/4th-National-Level-Photography-Workshop-under-NSCCFCT-INDIA
15. పానాసోనిక్ సరి కొత్త LUMIX S Camera DC-S5
ప్రముఖ కెమెరా కంపెనీలలో ఒకటైన పానాసోనిక్ ఇప్పడు ఒక సరి కొత్త LUMIX S Camera DC-S5 కెమెరాను మనముందుకు తీసుకొచ్చింది దిగ్గజ కంపెనీ లో పోటీ పడుతూ తన ఉన్కికిని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నది పానాసోనిక్ ఈ కంపెనీ నుంచే వచ్చే కెమెరాలో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉన్నదీ ఇప్పుడు కూడా LUMIX S Camera DC-S5 కెమెరా తో ఒక కొత్త ఫీచర్ ను జోడించింది
https://photospot.in/Panasonics-brand-new-LUMIX-S-Camera-DC-S5
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?