గుంటూరు లో మోడ్రన్ మాయబజార్

ఫోటోస్పాట్ : గుంటూరు దగ్గరలో కాజ సమీపంలోని పోటోగ్రాపర్స్ కోసం మోడ్రన్ మాయబజార్ స్టూడియో నీ 31-03-2023 న సాయంత్రం  గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారు,ఫోటోగ్రఫీ నాయకులు కలిసి ప్రారంభించారు.ఇందులో 30 సెట్లు ఆధునీకరణ చేసి అందరికీ అందుబాటులో  ఉండే విధంగా కొత్త ఆలోచనలతో కొత్త తరహాలో  అద్భుతంగా ఏర్పాటు చేశారు.

Apr 3, 2023 - 12:07
Apr 6, 2023 - 15:12
 0  321
గుంటూరు లో  మోడ్రన్ మాయబజార్

ఫోటోస్పాట్ : గుంటూరు దగ్గరలో కాజ సమీపంలోని పోటోగ్రాపర్స్ కోసం మోడ్రన్ మాయబజార్ స్టూడియో నీ 31-03-2023 న సాయంత్రం  గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారు,ఫోటోగ్రఫీ నాయకులు కలిసి ప్రారంభించారు.ఇందులో 30 సెట్లు ఆధునీకరణ చేసి అందరికీ అందుబాటులో  ఉండే విధంగా కొత్త ఆలోచనలతో కొత్త తరహాలో  అద్భుతంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మాయాబజార్ అధినేత సిలర్ గారు ఫొటోస్పాట్ తో మాట్లాడుతూ  ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో ఈ మెడ్రాన్ మాయాబజార్ స్టూడియో నీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో ఫ్రీ వెడ్డింగ్,పోస్ట్ వెడింగ్,బేబీ షూట్స్ ,షాట్ ఫిలిమ్స్,కి  అందరికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పట్వా అసోసియేషన్ నాయకులు,విజయవాడ అసోసియేషన్ నాయకులు,తెనాలి,పొన్నూరు,మంగళగిరి,నరసరావుపేట, చిలకలూరిపేట,అసోసియేషన్ నాయకులు,మరియు ఫోటోగ్రఫీ మిత్రులు పాల్గొన్నారు

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow