ఎందుకు ఇలా ఫొటోగ్రాఫ్ర్స్ మీద దాడులు
ఫోటోస్పాట్ : ఎందుకు ఇలా ఫొటోగ్రాఫ్ర్స్ మీద దాడులు . రెండు రోజుల క్రితం గీతేష్ గుర్తు తెలియని వ్యక్తుల దడి ఇప్పుడేమో వరంగల్ జిల్లా రాయపర్తి మండల మరో ఫోటోగ్రాఫర్ వివాహ నిర్వాహకులే దాడి ఇలా ప్రతి రోజు ఫోటోగ్రాఫర్ పై ఏదో ఓ రూపం లో దాడులు చేస్తున్నారు వీటిఅన్నిటికి పరిష్కారం కావాలి ఆలా ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిపై కఠిన చెర్యలు తీసుకోవాలి అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి

ఫోటోస్పాట్ : ఎందుకు ఇలా ఫొటోగ్రాఫ్ర్స్ మీద దాడులు . రెండు రోజుల క్రితం గీతేష్ గుర్తు తెలియని వ్యక్తుల దడి ఇప్పుడేమో వరంగల్ జిల్లా రాయపర్తి మండల మరో ఫోటోగ్రాఫర్ వివాహ నిర్వాహకులే దాడి ఇలా ప్రతి రోజు ఫోటోగ్రాఫర్ పై ఏదో ఓ రూపం లో దాడులు చేస్తున్నారు వీటిఅన్నిటికి పరిష్కారం కావాలి ఆలా ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిపై కఠిన చెర్యలు తీసుకోవాలి అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రములో ఫోటోగ్రాఫర్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రఫీ అధ్యక్షులు పొగులకొండ అశోక్ గారు పలువురు స్థానిక పోలీస్ స్టేషన్ లో పిరియాదు చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ మా ఫోటోగ్రాఫర్స్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ప్రజలకు ఒక తీపిగుర్తులు అందచేసే ఒక ఫోటోగ్రాఫర్స్ మీద దాడి చేయడం తప్పు అని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక నుండి ఎక్కడైనా ఫోటోగ్రాఫర్స్ పై దాడి జరిగితే సహించేది లేదు అని అన్నారు ఈ కార్యక్రమములో నవీన్,అకారపువిష్ణు , మల్లేష్,రాజేష్,భరత్,నరేష్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






