పానాసోనిక్ సరి కొత్త LUMIX S Camera DC-S5

ఫోటోస్పాట్ : ప్రముఖ కెమెరా  కంపెనీలలో ఒకటైన పానాసోనిక్ ఇప్పడు ఒక సరి కొత్త LUMIX S Camera DC-S5 కెమెరాను మనముందుకు తీసుకొచ్చింది దిగ్గజ కంపెనీ లో పోటీ పడుతూ తన ఉన్కికిని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నది పానాసోనిక్ ఈ కంపెనీ నుంచే వచ్చే కెమెరాలో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉన్నదీ ఇప్పుడు కూడా LUMIX S Camera DC-S5 కెమెరా తో ఒక కొత్త ఫీచర్ ను జోడించింది

May 6, 2023 - 18:42
 0  336
పానాసోనిక్ సరి కొత్త LUMIX S Camera DC-S5

ఫోటోస్పాట్ : ప్రముఖ కెమెరా  కంపెనీలలో ఒకటైన పానాసోనిక్ ఇప్పడు ఒక సరి కొత్త LUMIX S Camera DC-S5 కెమెరాను మనముందుకు తీసుకొచ్చింది దిగ్గజ కంపెనీ లో పోటీ పడుతూ తన ఉన్కికిని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నది పానాసోనిక్ ఈ కంపెనీ నుంచే వచ్చే కెమెరాలో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉన్నదీ ఇప్పుడు కూడా LUMIX S Camera DC-S5 కెమెరా తో ఒక కొత్త ఫీచర్ ను జోడించింది హై బ్రీడ్ కాంపాక్ట్ బాడీ పూర్తి మిర్రర్ లెస్ ఫుల్ ఫ్రేమ్ ఇమేజ్ సెన్సార్ ,ఎక్ససెప్షనల్ ఫోటో  వీడియో  క్వాలిటీ  లైట్ వెయిట్ బాడీ లాంటి మంచి ఫీచర్ పొందుపరిచారు దీనిలో ఉండే 24.4 MP CMOS సెన్సార్ డ్యూయల్ నేటివ్ ISO టెక్నాలజీ సహాయంతో ఒక చక్కటి సెన్సిటివ్ ఇమేజ్ క్వాలిటీ ని ఇస్తుంది , రికార్డింగ్ మోడ్‌లలో 4K 60p* 4:2:0 10-బిట్ మరియు 4K 30p 4:2:2 10-బిట్ — ప్లస్ 4K 8-బిట్ వీడియో రికార్డింగ్ సమయం ఎటువంటి  పరిమితి లేకుండా ఉంటుంది. రికార్డింగ్ సమయాల్లో మానిటర్స్ చూసేందుకు 4:2:2 10 బిట్ రేట్ తో ఇంటర్నల్ రికార్డర్ HDMI కేబుల్ని సుఆదుపాయాన్ని కూడా  ఇచ్చారు . 14+ స్టాప్‌ల డైనమిక్ రేంజ్ ముందుగానే పొందుపరిచినా  V-లాగ్ మరియు V-గ్యమేట్ కలర్ ఛానల్స్ సహాయంతో వారికేం లుక్  సినిమా కామ్రేయాలకు దీటుగా పని చేస్తుంది  0.08 sec ఫీచరిక్ హై స్పీడ్ కలిగిన ఆటో ఫోకసింగ్  తో మనుషులతో పాటు జంతువుల యొక్క ,కండ్లు ,తల, బాడీ లను  గుర్థించగలదు JPG ఫార్మాట్ లో హై రేజులేషన్ తో 96mp సమానత్వపు ఫలితాన్ని ఇవ్వగలదు ఇందులో 6.5-స్టాప్ డ్యూయల్  ఇమేజ్ స్టెబిలైజర్ కంట్రోల్ సహాయం యాహూ వస్తుంది, 714g సున్నితమైన బరువుని కలిగి ఉన్నది మునుపటి మోడల్స్ తో పోలిస్తే ఈ మోడల్ లో మంచి మార్పులనే పానాసోనిక్ చేసింది అని చెప్పుకోవచ్చు  

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow