నికాన్ నుంచి మరో అప్డేట్

ఫోటోస్పాట్ : నికాన్ నుంచి మరో అప్డేట్ . కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ లో ఒకటైన నికాన్ కంపెనీ ఈ మధ్య కాలం లో తమ కొత్త Z6 III ప్రకటించింది . అందుకు సంబంధించి ఆవిష్కరణ ప్రోగ్రాం ను

Jul 8, 2024 - 13:26
Jul 8, 2024 - 13:30
 0  850
నికాన్ నుంచి మరో అప్డేట్

ఫోటోస్పాట్ : నికాన్ నుంచి మరో అప్డేట్ . కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ లో ఒకటైన నికాన్ కంపెనీ ఈ మధ్య కాలం లో తమ కొత్త Z6 III ప్రకటించింది . అందుకు సంబంధించి ఆవిష్కరణ ప్రోగ్రాం ను  Nikon ఇండియా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ASM రంజిత్ కుమార్ వారి చేతులమీదుగా జులై 12 వ తేదీన బేగంపేట్ లో ఉన్న వివంతా బై తాజ్ హోటల్ లో నిర్వహించనున్నారు . మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:30 PM వరకు సాగే ఈ కార్యక్రమం లో కెమెరా సంబంధిత వివరాలను క్లుప్తంగా వివరించనున్నారు .  పూర్తి వివరాలకు సంబంధించి  Ranjith Kumar (ASM) : 9885030184 నెంబర్స్ ను సంప్రదించవల్సిందిగా నిర్వాహకులు తెలిపారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow