7 రోజుల్లో ఫోటోగ్రఫీ లో జీరో నుండి హీరో గా మారండి
ఫోటోస్పాట్ : 7 రోజుల్లో ఫోటోగ్రఫీ లో జీరో నుండి హీరో గా మారండి . సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ వారి ఆధ్వర్యం లో జీరో నుండి హీరో 7 రోజుల ఫోటోగ్రఫీ మాస్టర్ కోర్స్ మనముందుకు తీసుకొచ్చారు మార్చ్ 26 నుండి ఏప్రిల్ 1 వ తేదీ వరకు నిర్వహించే ఈ కోర్స్ లో ఫోటోగ్రఫీ లో ఏమి తెలియని స్థాయి నుంచి మాస్టర్ అయ్యేలా ఈ కోర్స్ ని తయారు చేసినట్టు వారు తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ కెమెరాని ని వాడగలుగుతున్న కూడా ఫోటోగ్రఫీ లో ఉన్న సాంకేతిక వ్యవస్థలు ఎలా ఉంటాయో తెలియక, మనకు తెలిసిన ఫోటోగ్రఫీ తో తికమక పడుతూ ఉండటం సహజం.

ఫోటోస్పాట్ : 7 రోజుల్లో ఫోటోగ్రఫీ లో జీరో నుండి హీరో గా మారండి . సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ హైదరాబాద్ వారి ఆధ్వర్యం లో జీరో నుండి హీరో 7 రోజుల ఫోటోగ్రఫీ మాస్టర్ కోర్స్ మనముందుకు తీసుకొచ్చారు మార్చ్ 26 నుండి ఏప్రిల్ 1 వ తేదీ వరకు నిర్వహించే ఈ కోర్స్ లో ఫోటోగ్రఫీ లో ఏమి తెలియని స్థాయి నుంచి మాస్టర్ అయ్యేలా ఈ కోర్స్ ని తయారు చేసినట్టు వారు తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ కెమెరాని ని వాడగలుగుతున్న కూడా ఫోటోగ్రఫీ లో ఉన్న సాంకేతిక వ్యవస్థలు ఎలా ఉంటాయో తెలియక, మనకు తెలిసిన ఫోటోగ్రఫీ తో తికమక పడుతూ ఉండటం సహజం. మేము అందించే వర్కుషాప్ లో కొన్ని Standard techniques ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ మీకు మునుపెన్నడూ కలగని స్పష్టతను, విశ్వాసాన్ని కల్పిస్తాము ఇంతవరకూ ఎవరూ భోదించలేని విధానంలో మా classes ఉండటం ద్వారా మీరు ఊహించని స్థాయిలో బేసిక్స్, ఫండమెంటల్స్ మరియు అడ్వాన్స్డ్ ఫోటోగ్రఫీ మీద మీకు దృఢమైన పట్టు ఏర్పడుతుంది. ఫోటో తీయడములో మీకు ఎక్కడ problem ఎదురవుతుందో మీకే స్పష్టత లేకపోయినా కూడా, మా workshop అటెండ్ అవ్వటం ద్వారా మీరు గ్రహించలేని మీలోని లోపాలని గుర్తించగలిగి వాటిని సరి చేసుకోగలిగే సమర్థత ఏర్పడుతుంది. ఫోటోగ్రఫీ లో ప్రావీణ్యాన్ని సొంతం చేసుకోవడానికై వెంటనే మీరు మాస్టర్ క్లాస్ కు రిజిస్టర్ చేసుకోండి . ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మీరు గుర్తింపబడండి. వారు కోరారు పూర్తి వివరాలకు సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ,హైదరాబాద్ - 8008021075 ,7095692175 సంప్రదించండి
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






