సోనీ కెమెరా అన్ని సిరీస్ ల పై టెక్నికల్ అవగాహన
ఫోటోస్పాట్ : సోనీ కెమెరా అన్ని సిరీస్ ల పై టెక్నికల్ అవగాహన , సోనీ కెమెరా ను వాడుతూ వాటిలో ఉన్న ప్రత్యేక అంశాలు పై పూర్తి అవగాహన లేని వారికోసం మార్చ్ 13న
ఫోటోస్పాట్ : సోనీ కెమెరా అన్ని సిరీస్ ల పై టెక్నికల్ అవగాహన , సోనీ కెమెరా ను వాడుతూ వాటిలో ఉన్న ప్రత్యేక అంశాలు పై పూర్తి అవగాహన లేని వారికోసం మార్చ్ 13న సోనీ కంపెనీ వారి ఆధ్వర్యం లో సోనీ ప్రోడక్ట్ స్పెషలిస్ట్ సతీష్ కుమార్ గారు మెంటర్ గా మిర్రర్ లెస్ కెమెరా టెక్నికాలిటీస్ పై ZOOM వెబినర్ ను నిర్వహించనున్నారు ,వివరించనున్నారు . రిజిస్టర్ చేసుకోవడానికి సయ్యద్ అహ్మద్ 8142714447 నెంబర్ కి కాల్ చెయ్యడం కానీ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చును అని నిర్వాహకులు తెలిపారు Link: .https://alphacommunity.in/events/?event_type=online-session
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?