NSCCFCT INDIA ఆధ్వర్యంలో, 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

ఫోటోస్పాట్ :NSCCFCT INDIA ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023,  జూన్ 15 నుండి జూన్ 17వ తేది వరకు

May 6, 2023 - 15:57
 0  316
NSCCFCT INDIA ఆధ్వర్యంలో, 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్

ఫోటోస్పాట్ :NSCCFCT INDIA ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 4వ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ ను " గోవా "లో 2023,  జూన్ 15 నుండి జూన్ 17వ తేది వరకు( 3D/2Nights ) మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు  ఇందులో భాగంగా స్వమ్ వెర్ , మోడల్ షూట్ , గ్లామర్ ఫ్యాషన్ , మరియు రాయల్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో నిష్ణాతులైన ఈ ఫోటో వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నారు పూర్తి వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించాలని వారు కోరారు   RK CHARI.9030000625,MARUTHI.9440189338.KANNA.9866455521 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow