డ్రోన్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వారికోసం

ఫోటోస్పాట్ : డ్రోన్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వారికోసం . డ్రోన్ రంగం లో  సుదీర్ఘ అనుభవం కలిగిన మన Dronica innovations వారు  నూతన డ్రోన్ పైలట్ కోర్స్ ను ఆవిష్కరించారు.

Jun 24, 2024 - 13:09
 0  86
డ్రోన్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వారికోసం

ఫోటోస్పాట్ : డ్రోన్ నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వారికోసం . డ్రోన్ రంగం లో  సుదీర్ఘ అనుభవం కలిగిన మన Dronica innovations వారు  నూతన డ్రోన్ పైలట్ కోర్స్ ను ఆవిష్కరించారు. కోర్స్ వివరాల్లో కి వెళ్తే Drone Pilot Training , Drone Survey and Mapping , Hands-on Avata2 Experience  మూడు దశల్లో  అడ్వాన్స్డ్ లెవెల్ లో  ట్రేనింగ్ ఇవ్వనున్నారు  అందులో భాగంగా  జూన్ 28వ తేదీ నుంచి  30 వ తేదీవరకు  ఒక కోర్స్ జులై 1వ తేదీ నుంచి  3 వ తేదీ వరకు ఒక కోర్స్ జులై 6 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇలా 8 రోజులు పాటు డ్రోన్ క్లాసులు ఆనందించనున్నారు దానికి సంబందించిన ఫీజు యొక్క వివరాలు కూడా తెలియపరిచారు  . ఈ క్లాసులకి సంబందించిన సిలబస్  ఈ 9959598598 ను సంప్రదించవలసింది గా వారు కోరారు . ట్రైనింగ్ సమయాల్లో లంచ్ ,స్నాక్స్ , మరియు టీ వంటివి కూడా వారే అందించనున్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow