APA వారి ఫోటోలైఫ్ ఈ - మ్యాగ్జిన్ విడుదల

ఫోటోస్పాట్ : ఫోటో గ్రాఫర్స్ కు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా వస్తున్న వాటి పై అవగాహన సదస్సులు పెడుతూ

Mar 24, 2023 - 17:26
Mar 24, 2023 - 18:37
 0  99
APA వారి  ఫోటోలైఫ్  ఈ - మ్యాగ్జిన్  విడుదల

ఫోటోస్పాట్ : ఫోటో గ్రాఫర్స్ కు పెరుగుతున్న పోటీ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా వస్తున్న వాటి పై అవగాహన సదస్సులు పెడుతూ కొత్తగా వస్తున్న ఫోటోగ్రాఫర్స్ లో స్ఫూర్తిని నింపడం కోసం తమ వంతు కృషి చేస్తూ వస్తూనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ  అదే తరహాలో క్వార్టర్లీ ఫోటో కాంటెస్ట్ లను నిర్వహిస్తూ ఫోటోగ్రఫర్స్ లో ప్రతిభాస్ఫూర్తిని గుర్తిస్తూ వచ్చింది ఇప్పుడు అకాడమీ వారి  అద్వర్యం లో ఫోటోలైఫ్ పేరిట ఈ - మ్యాగ్జిన్ ను విడుదల చేసారు ఇందులో   అకాడమీలో ఉన్న వారే కాకుండా మొబైల్ ఫోటోగ్రఫీ , ఫోటోగ్రఫీ మీద అవగాహనా ఉన్న వారు ఇచ్చిన ఫొటోస్ ను స్టోరీ లను పరిశీలించి ప్రచురించడం జరుగుతుంది అని ఫోటోస్పాట్ కి తెలియచేసారు..

Files

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow