అక్షయ గిఫ్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభం !!

దసరా సందర్భంగా ఫోటో గ్రఫీ రంగంలో ఫోటో గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రారంభిస్తున్నామని , ఈ గిఫ్ట్ స్టూడియో ఉన్న ప్రతి ఒక్కోరు వారు రెడీ చేసుకొని ఇవ్వొచ్చు అలాగే తక్కువధరలో మన్నికైన ట్రేండింగ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంటున్నాయని నిర్వాహకులు తెలియచేసారు

Oct 5, 2024 - 07:01
 0  354
అక్షయ గిఫ్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభం !!

అక్షయ గిఫ్ట్స్ ఫ్యాక్టరీ ప్రారంభం !!

దసరా సందర్భంగా ఫోటో గ్రఫీ రంగంలో ఫోటో గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రారంభిస్తున్నామని , ఈ గిఫ్ట్ స్టూడియో ఉన్న ప్రతి ఒక్కోరు వారు రెడీ  చేసుకొని  ఇవ్వొచ్చు అలాగే తక్కువధరలో మన్నికైన ట్రేండింగ్ గిఫ్ట్స్ అందుబాటులో ఉంటున్నాయని నిర్వాహకులు తెలియచేసారు . గిఫ్ట్స్ వ్యాపారం చేయాలనుకునేవారికి ట్రైనింగ్ కూడా అందిస్తున్నట్టు వారికీ అందుబాటులో సపోర్ట్ టీం ని కూడా ఉంచుతున్నట్టు వారు ఈ సందర్భంగా మీడియా కి తెలియచేసారు !! ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని ఎవరైనా ఆసక్తి ఉంటె క్రింద ఉన్న లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వాలని కోరారు !! 

gorup link : https://chat.whatsapp.com/Kl8gk7jpE86KQ4WmJaXEB8

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow