ఫోటోషాప్ AI జెనరేటివ్ ఫిల్ పై వర్క్ షాప్

ఫోటోస్పాట్ : ఫోటోషాప్ AI జెనరేటివ్ ఫిల్ పై వర్క్ షాప్ . నేడు ప్రపంచం అంత AI టెక్నిలోజి తో  పరిగెడుతున్నది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు అటువంటిది మన ఫోటోగ్రఫీ డిజైనర్స్ కి Ai ఎంతలా ఉపయోగపడుతుంది

Mar 5, 2025 - 13:00
 0  680
ఫోటోషాప్ AI జెనరేటివ్ ఫిల్ పై వర్క్ షాప్

ఫోటోస్పాట్ : ఫోటోషాప్ AI జెనరేటివ్ ఫిల్ పై వర్క్ షాప్ . నేడు ప్రపంచం అంత AI టెక్నిలోజి తో  పరిగెడుతున్నది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు అటువంటిది మన ఫోటోగ్రఫీ డిజైనర్స్ కి Ai ఎంతలా ఉపయోగపడుతుంది , ఎలా మన పనిని సులభం చేస్తుంది , అసలు Ai ఉపయోగం ఫోటోగ్రఫీ డిజెనర్స్ కి అవసరమా అన్న సందేహాలపై ఈ నెల అనగా 16-03-2025 తేదీన రాజమండ్రిలో ఫోటోషాప్ జెనెరేటివ్ ఫిల్  ప్రాంప్టింగ్ వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు . ఈ వర్క్ షాప్ కు  ఫోటోషాప్ లో నిష్ణాతులై ఫోటోగ్రఫీ రంగం లో  నిరంతరం కొత్త అధ్యాయానికి కొత్త కొత్త ఆవిష్కరణలతో వారి ఉనికిని తెలుపుతూ ఉన్న మేఘాలయ డిజిటల్స్ అధినేత గోపి కృష్ణ రెడ్డి గారు మెంటర్ వ్యవహరించనున్నారు  . అసలు ఫోటోషాప్ జెనరేటివ్ ఫిల్ కి ఎటువంటి ప్రాంప్టింగ్ ఇవ్వాలి అన్నాడని పై వారు క్లుప్తంగా వివరించనున్నారు . ఇప్పుడే మీ స్లాట్ ను బుక్ చేసుకోండి , పరిమితి సీట్లు కలవు అని నిర్వాహకులు తెలిపారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow