కథ ఇప్పుడే మొదలైంది !! అంటున్న సోనీ ఏంటి ఆ కథ చూద్దామా ?

ఫోటోస్పాట్ :  కొత్త అధ్యాయానికి తెరతీసిన సోనీ కంపెనీ, అద్భుతమైన టెక్నాలజీ తో వేగవంతమైన గ్లోబల్ షట్టర్ ఇమేజ్ సెన్సార్ కలిగిన కెమెరాను మన ముందుకు తీసుకొస్తుంది . అత్యధునిక  అంశాలతో నణ్యతమైన ఇమేజ్ క్వాలిటీ అందించే Alpha 9iii కెమెరాను ఈ మధ్యకాలం లో నే ఆవిష్కరించింది , ఇంతకుముందు ఉన్న SONY కెమెరాస్ తో పోలిస్తే ఇందులో పెనుమార్పులనే చేసింది .

Mar 1, 2024 - 14:51
Mar 1, 2024 - 14:53
 0  75

ఫోటోస్పాట్ :  కొత్త అధ్యాయానికి తెరతీసిన సోనీ కంపెనీ, అద్భుతమైన టెక్నాలజీ తో వేగవంతమైన గ్లోబల్ షట్టర్ ఇమేజ్ సెన్సార్ కలిగిన కెమెరాను మన ముందుకు తీసుకొస్తుంది . అత్యధునిక  అంశాలతో నణ్యతమైన ఇమేజ్ క్వాలిటీ అందించే Alpha 9iii కెమెరాను ఈ మధ్యకాలం లో నే ఆవిష్కరించింది , ఇంతకుముందు ఉన్న SONY కెమెరాస్ తో పోలిస్తే ఇందులో పెనుమార్పులనే చేసింది . ఇప్పుడున్న టెక్నాలజీ కి అనుగుణంగా  ఇమేజ్ క్వాలిటీ ని దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ షట్టర్స సిస్టమ్ హాయంతో Full - Frame stacked 24.6 మెగా పిక్సెల్ ను CMOS ఇమేజ్ సెన్సార్ ను అందిస్తుంది . పై వరస నుంచి కింది వరసకు రికార్డింగ్ రోలింగ్ షట్టర్ లా కాకుండా ఇందులో పొందుపరిచిన Exmor RS ఇమేజ్ సెన్సార్ తో ఒకే సమయం లో విడుదలయ్యే పిక్సల్స్ రికార్డు చేస్తుంది  . మాక్సిమమ్ షట్టర్ స్పీడ్ ను సెకనుకు 1/80000 కాగా కంటిన్యూ షట్టర్ స్పీడ్ సమయం లో సెకను కు  1/16000 4 తో కలిపి ,. పిక్సెల్ ఏరియా , హై స్పీడ్ సిగ్నల్ ప్రాసెసింగ్ , ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజిన్ ఆప్షన్స్ తో Alpha 9iii కెమెరా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి గేమ్ ఛేంజర్ మారుతుంది . నిర్ణయత్మకమైన క్షణాలను సింపుల్ గా క్యాప్ట్యూర్ చేయడానికి వేగం మరియు ఖచ్చితత్వం ద్వారా నిర్వచించబడింది.  120fps with full AF/AE ట్రాకింగ్ సామర్ధ్యం కలిగి వ్యూఫైండర్ బ్లాక్‌అవుట్ సహాయం లేకుండానే  కంటిన్యూ బుర్స్ట్స్ షూటింగ్ చేయగలదు . మరియు దాని అత్యంత అధునాతన AI ప్రాసెసింగ్ యూనిట్ ఆశ్చర్యకరంగా అధిక ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతతో విషయాలను గుర్తిస్తుంది. ఏ సందర్భం లోనైనా మాక్సిమం షట్టర్ స్పీడ్ 1/80000 తో ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్ ను సులువు గా కాప్చర్ చెయ్యవచ్చు . మునుపటి వెర్షన్స్ తో పోలిస్తే 8 వ వంతు సామర్ధ్యం కలిగిన  BIONZ XR ప్రాసెసింగ్ ఇంజిన్ , రియల్ టైం రికగ్నిషన్ AF , ప్యూర్ ఫుల్ ఫ్రేమ్ , వంటి  అధునాతనమైన ఆప్షన్స్ ను అందించారు .

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow