దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో నూతనంగా బేబీ బెల్స్ చిల్డ్రన్ స్టూడియో

ఫోటోస్పాట్ : విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలో కూర్మన్న పాలెం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో నూతనంగా బేబీ బెల్స్ చిల్డ్రన్ స్టూడియో నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభంచడం జరిగినది. ఈ ఫోటో స్టూడియో 3D మోడ్రన్ స్టూడియో గా అక్కడ పిల్లలకి ఫోటో బ్యాక్ గ్రౌండ్ తగ్గట్టుగా  కాస్ట్యూమ్స్ కూడా వాళ్లే ఏర్పాటు చేయడం జరుగుతుంది

Jun 27, 2024 - 18:59
 0  1325
దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో నూతనంగా బేబీ బెల్స్ చిల్డ్రన్ స్టూడియో

ఫోటోస్పాట్ : విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలో కూర్మన్న పాలెం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో నూతనంగా బేబీ బెల్స్ చిల్డ్రన్ స్టూడియో నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభంచడం జరిగినది. ఈ ఫోటో స్టూడియో 3D మోడ్రన్ స్టూడియో గా అక్కడ పిల్లలకి ఫోటో బ్యాక్ గ్రౌండ్ తగ్గట్టుగా  కాస్ట్యూమ్స్ కూడా వాళ్లే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో ఉపయోగపడే విధంగా   6000sq.f ఏరియా లో ప్రారంభం చేయడం జరిగినది. దీనికి గాజువాక ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి సందర్శించడం జరిగినది. స్టూడియో ను ఉద్దేశించి ఇంత పెద్ద చిల్డ్రన్ స్టూడియో గాజువాక ప్రాంతంలో రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఫోటోగ్రాఫర్స్ మంచి ఫోటోగ్రఫీ తీసుకొనుటకు గాను చక్కగా ఈ స్టూడియో నిర్మింపబడినది.  అసోసియేషన్ తరఫున ఫోటోగ్రాఫర్ అందరికీ తెలియజేయడం జరిగినది.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow