ఆరు నెలల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఉచితంగా డిప్లొమా కోర్సులు

ఫోటోస్పాట్ : ఆరు నెలల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఉచితంగా డిప్లొమా కోర్సులు .  సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ,హైదరాబాద్  మరియు భాషా, సాంస్కృతిక శాఖ , తెలంగాణ ప్రభుత్వం సంయక్త ఆధ్వర్యములో రెండు తెలుగు రాష్ట్రల్లో లో ఉన్న ఫోటో - వీడియో గ్రాఫర్ల కోసం ఉచితంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ అడ్వాన్స్డ్ లెవెల్ ఫోటోగ్రఫీ కోర్సులను

Jun 15, 2024 - 13:00
 0  141
ఆరు నెలల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఉచితంగా డిప్లొమా కోర్సులు

ఫోటోస్పాట్ : ఆరు నెలల పాటు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ఉచితంగా డిప్లొమా కోర్సులు .  సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ,హైదరాబాద్  మరియు భాషా, సాంస్కృతిక శాఖ , తెలంగాణ ప్రభుత్వం సంయక్త ఆధ్వర్యములో రెండు తెలుగు రాష్ట్రల్లో లో ఉన్న ఫోటో - వీడియో గ్రాఫర్ల కోసం ఉచితంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మరియు సినిమాటోగ్రఫీ అడ్వాన్స్డ్ లెవెల్ ఫోటోగ్రఫీ కోర్సులను  అందించనున్నారు. ఇందుకు సంబందించిన ప్రకటనను సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ ,హైదరాబాద్   విడుదల చేసారు . ఇప్పటివరకు సుమారు 250 కి పైగా జాతీయ , అంతర్జాతీయ ఫోటోగ్రఫీ వర్కుషాప్ లను నిర్వహించిన వీరు ఇప్పుడు  భాషా, సాంస్కృతిక శాఖ , తెలంగాణ ప్రభుత్వం తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు . శిక్షణా తరగతులు జులై 15 నుండి ప్రారంభం అవుతాయని  ఆసక్తి కల అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్లలో ( 8008021075  - 7095692175  ) ఉదయం 9  నుండి సాయంత్రం 6  గంటల లోపు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు . వెబ్సైటు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు లింక్ ద్వారా చేసుకోగలరు అని వారు కోరారు  . https://sapindia.org/free-workshops/ 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow