గుండెపోటుతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి
ఫోటోస్పాట్ : తాండూర్ మున్సిపల్ పరిధి లోని పాత తాండూరు కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ అశోక్ గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల జిపిఆర్ గార్డెన్లో వివాహ వేడుకలకు చిత్రీకరించినందుకు అశోక్ ఫోటోగ్రాఫర్‌గా వెళ్ళాడు ఉదయం నుంచి ఫోటో తీసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వధూవరుల ఫోటోలు చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా

ఫోటోస్పాట్ : తాండూర్ మున్సిపల్ పరిధి లోని పాత తాండూరు కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ అశోక్ గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం పట్టణ సమీపంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల జిపిఆర్ గార్డెన్లో వివాహ వేడుకలకు చిత్రీకరించినందుకు అశోక్ ఫోటోగ్రాఫర్‌గా వెళ్ళాడు ఉదయం నుంచి ఫోటో తీసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వధూవరుల ఫోటోలు చిత్రీకరిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గుర య్యాడు. దీంతో అశోక్ కుప్పకూలి కింద పడిపో యారు. గమ నించిన స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు దీంతో వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అశోక్ పాత తాండూరు నివాసిగా ఉన్నాడు గత 20 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగు తున్నాడు. తనకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది చాలా రోజుల నుంచి ఫోటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగడంతో ఫోటోగ్రాఫర్లందరూ నివాళులు అర్పించారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






