మూడు కెమెరాలు ఒకే గింబల్ పై

ఫోటోస్పాట్ : ఒకే గింబల్ పై మూడు కెమెరాలను వాడుకునే టెక్నాలజీ ని తీసుకొచ్చింది మోజా కంపెనీ, ఎయిర్‌క్రాస్ S గా పిలవబడే ఈ గింబల్ అత్యంత కాంపాక్ట్ స్టెబిలైజర్ , అల్ట్రా లైట్ వెయిట్ మరియు పోర్టబుల్ కెమెరా స్టెబిలైజేషన్ సిస్టమ్, సిస్టంను కలిగి ఉన్నది ఈ గింబల్ ఒకే సారి మిర్రర్ లెస్ కెమెరా , యాక్షన్ కెమెరా మరియు మొబైల్ కెమెరాలను ఉపయోగించి మూడు యాంగిల్స్ లో వీడియో రికార్డు చేసుకోవచ్చు

May 3, 2023 - 14:49
May 3, 2023 - 15:20
 0  731
మూడు కెమెరాలు ఒకే గింబల్ పై

ఫోటోస్పాట్ : ఒకే గింబల్ పై మూడు కెమెరాలను వాడుకునే టెక్నాలజీ ని తీసుకొచ్చింది మోజా కంపెనీ, ఎయిర్‌క్రాస్ S గా పిలవబడే ఈ గింబల్ అత్యంత కాంపాక్ట్ స్టెబిలైజర్ , అల్ట్రా లైట్ వెయిట్ మరియు పోర్టబుల్ కెమెరా స్టెబిలైజేషన్ సిస్టమ్, సిస్టంను కలిగి ఉన్నది ఈ గింబల్ ఒకే సారి మిర్రర్ లెస్ కెమెరా , యాక్షన్ కెమెరా మరియు మొబైల్ కెమెరాలను ఉపయోగించి మూడు యాంగిల్స్ లో వీడియో రికార్డు చేసుకోవచ్చు  ,అడ్వాన్స్డ్  అల్గోరిథం వంటి సరికొత్త డీప్‌రెడ్ టెక్నాలజీతో  ఈ సింబల్ ను రూపొందించారు  , బిల్ట్ ఇన్ ఆటో ట్యూనింగ్ను కలిగి ఉన్నదీ దీని బిల్ట్ ఇన్ ఆటో ఫంక్షన్ పూర్తి బరువును సమర్దిస్తుంది మోజా ఎయిర్‌క్రాస్ S స్టెబిలైజర్ MOZA యాప్ ద్వారా లాంగ్ ఎక్స్‌పోజర్ మోషన్ టైమ్‌లాప్స్ షూటింగ్‌ను ప్రారంభిస్తుంది, వీటితో పాటు ఎయిర్‌క్రాస్ S లో  వర్టికల్ వీడియో రికార్డింగ్ ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది అంతకు ముందు వెర్షన్ ఐన ఎయిర్‌క్రాస్ అన్ని సిరీస్ లో లాగానే డ్యూయల్-లేయర్ శీఘ్ర-విడుదల ప్లేట్ రూపకల్పన కారణంగా పొడిగింపులు లేదా ఉపకరణాలు అవసరం లేదు పరిమితి లేని క్రియేటివ్‌లకు ఉత్తమంగా సరిపోయే AirCross Sని తయారు చేసారు https://amzn.eu/d/a2YVPA8

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow