అత్యాధునిక హంగులతో షూటింగ్ జోన్ ప్రారంభం

ఫోటోస్పాట్ : బీరంగూడ కమాన్  సమీపంలో అత్యాధునిక హంగులతో  10000sft లో షూటింగ్ జోన్ ను  శ్రీ . గూడెంమహిపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు .

Feb 27, 2023 - 15:21
Feb 27, 2023 - 15:55
 0  224
అత్యాధునిక హంగులతో  షూటింగ్ జోన్  ప్రారంభం

ఫోటోస్పాట్ : బీరంగూడ కమాన్  సమీపంలో అత్యాధునిక హంగులతో  10000sft లో షూటింగ్ జోన్ ను  శ్రీ . గూడెంమహిపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు .హైదరాబాద్‌లోని బేబీ ఫోటోషూట్ లొకేషన్‌లు నెలల వయస్సు నుండి మైమరపించే బ్యాక్‌డ్రాప్‌లతో పిల్లల కోసం పూర్తి ఇండోర్ సెటప్ చేసారు . పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు  ఎయిర్ కండిషన్డ్ డ్రెస్సింగ్ రూమ్‌లతో పాటుగా  చిన్న పిల్ల ఫోటో షూట్ కి సంభందించిన అన్ని రకాల షూట్స్  మెటర్నిటీ ,న్యూ బోర్న్ , రోలింగ్ ఓవర్  , సిట్టింగ్ అప్ , టర్నింగ్ వన్ , లైఫ్ స్టైల్ , వంటి చిన్న పిల్లలు /బేబీస్  సంబందించిన అన్ని రకాల  బ్యాగ్ డ్రాప్ లు  ఉన్నాయని  అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ , ప్రోమో సాంగ్స్ , కవర్ సాంగ్స్ అన్ని రకాలకు వీలుగా షూటింగ్ లోకేషన్స్ ఉన్నయనని ఫోటోస్పాట్ కి తెలియచేసారు.ఎంచుకున్న అన్ని ప్యాకేజీలపై గ్రాండ్ ఓపెనింగ్ ఆఫర్ 25% డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్టు తెలిపారు.. ఈ కార్యక్రమం లో  చామకూర మల్లరెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ అఫ్ తెలంగాణ ,MLA  మల్కాజ్ గిరి  మరియు జనాబ్ మహమ్మద్ మహామోద్ అలీ సాహెబ్  గారు ,హోమ్ మినిస్టర్ అఫ్ తెలంగాణ  , శ్రీమతి ,బూరగడ్డ పుష్ప నగేష్ యాదవ్ గారు రామచంద్రపురం  కార్పొరేటర్ , శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, శ్రీ మెట్టు కుమార స్వామి గారు , శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి గారు , జనాబ్ షేక్ హుస్సేన్ గారు , శ్రీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, మునగాల శైలేందర్ గారు ,ఎప్పలపల్లి రమేష్ గారు ,శ్రీ కృష్ణ యాదవ్ ,శ్రీ వీరన్న ,శ్రీ అభి రాజేష్ గారు ,శ్రీ S చంద్ర శేఖర్ రెడ్డి గారు , మహేష్ గారు , ఇప్పలపల్లి రమేష్ గారు ఎడిట్ పాయింట్ ఇండియా చైర్మెన్ వారి శ్రీమతి ఇప్పలపల్లి శైలజ అర్నా ఫోటో ఆల్బమ్స్ అధినేత మరియు తదితరులు పాల్గొన్నారు 

Youtube Link : https://youtu.be/Ua9pB7U3V-M

Instragram Link :  https://www.instagram.com/shootingzonehyderabad/

Photos

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow