మార్చి 21 న ప్రారంభమైన Aira డిజిప్రెస్

ఫోటోస్పాట్ : మార్చి 21 న ప్రారంభమైన Aira డిజిప్రెస్  అధునాతన  టెక్నాలజీ తో అద్భుతమైన ప్రింట్ క్వాలిటీ ని మనకందించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది Aira డిజిప్రెస్ , అందులో భాగంగా నిన్న సీతాఫల్ మండల్ బస్టాండ్ కి ఎదురుగా పూజ కార్యక్రమం

Mar 22, 2024 - 17:05
Mar 23, 2024 - 10:25
 0  275
మార్చి 21 న ప్రారంభమైన Aira డిజిప్రెస్

ఫోటోస్పాట్ : మార్చి 21 న ప్రారంభమైన Aira డిజిప్రెస్  అధునాతన  టెక్నాలజీ తో అద్భుతమైన ప్రింట్ క్వాలిటీ ని మనకందించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది Aira డిజిప్రెస్ , అందులో భాగంగా నిన్న సీతాఫల్ మండల్ బస్టాండ్ కి ఎదురుగా పూజ కార్యక్రమం నిర్వహించి  Aira డిజిప్రెస్ ను ప్రారంభించారు . ప్రతి మధ్య తరగతి ఫోటోగ్రాఫర్స్ కు అందుబాటులో ఉండే సరసమైన ధరలతో అందిస్తున్నాం అని , అన్ని  పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 15 నుంచి  అందుబాటులో ఉండనుంది అని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని నిర్వాహకులు తెలిపారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow