ఫోటోగ్రాఫర్ కొత్త ప్రయోగం

ఫోటోస్పాట్  : ఒక ఫోటోగ్రాఫర్ నిరంతరం కొత్తదనం కోరుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలుచేస్తూనే ఉంటారు ,తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వేరే కోణం లో చూస్తూ సుందర చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు

Mar 13, 2023 - 17:05
Mar 13, 2023 - 17:51
 0  161
ఫోటోగ్రాఫర్ కొత్త ప్రయోగం

ఫోటోస్పాట్  : ఒక ఫోటోగ్రాఫర్ నిరంతరం కొత్తదనం కోరుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలుచేస్తూనే ఉంటారు ,తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వేరే కోణం లో చూస్తూ సుందర చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు . క్రియేటివిటీ కోసం కొన్ని వింత వింత ఫోజు లు పెట్టిస్తూ ఉంటారు అదే తరహాలో చిత్తూర్ కి చెందిన అరుణ్ కుమార్ ( One Look ఫోటోగ్రఫీ స్టూడియో ) కూడా అలాంటి ప్రయోగమే చేస్తూ ఉన్న ఒక వీడియో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు 30 సెకండ్లు నిడివి గల ఈ వీడియో  నెటిజన్లు చూసి అందరు  ముందు నవ్వుకున్నారు కానీ చివరిలో నవ్వుకున్నవారు అంత  రిసల్ట్ చూసి గ్రేట్ ఫోటోగ్రాఫర్ అని  మెచ్చుకుంటున్నారు  తాను ఉపయోగించిన  కెమెరా సెట్టింగ్స్ ని ఫోటోస్పాట్ తో పంచుకున్నారు. 

F-Stop                - F/8
Exposure time   - 1/200 sec
ISO                   - 100
Focal length      - 85mm

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow