హైదరాబాద్ లో ఫోటోట్రేడ్ ఎక్స్ పో 2024 లో SONY ఫ్రీ సర్వీస్

ఫోటోస్పాట్ : హైదరాబాద్ లో ఫోటోట్రేడ్ ఎక్స్ పో 2024 లో సోనీ వారి  ఫ్రీ సెన్సార్ ,బాడీ మరియు లెసన్స్ సర్వీస్  . సోనీ కెమెరా ఉపయోగించే ప్రతివారికోసం సెన్సార్ ,బాడీ మరియు లెసన్స్  ఫ్రీ గా  క్లీన్ చెయాయనున్నారు .

Jul 27, 2024 - 09:10
Jul 27, 2024 - 09:11
 0  203
హైదరాబాద్ లో ఫోటోట్రేడ్ ఎక్స్ పో 2024 లో SONY  ఫ్రీ సర్వీస్

ఫోటోస్పాట్ : హైదరాబాద్ లో ఫోటోట్రేడ్ ఎక్స్ పో 2024 లో సోనీ వారి  ఫ్రీ సెన్సార్ ,బాడీ మరియు లెసన్స్ సర్వీస్  . సోనీ కెమెరా ఉపయోగించే ప్రతివారికోసం సెన్సార్ ,బాడీ మరియు లెసన్స్  ఫ్రీ గా  క్లీన్ చెయాయనున్నారు . దానితో పాటు ఫర్మ్వేర్ అప్గ్రేడ్  సర్వేస్ ను సైతం నిర్వహిస్తున్నారు .  3రాజుల పాటు జరిగే ఈ ఎక్స్పో లో సోనీ యూసర్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించాలి అని వారు కోరారు . జులై 26 , 27 ,28 తేదీల్లో ఫోటోటెక్ సమర్పణలో తెలంగాణ గవర్నమెంట్  డిపార్ట్ మెంట్ అఫ్  లాంగ్వేజ్ & కల్చర్ మరియు తెలంగాణ టూరిజం వారి సహకారంతో , తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తో  కలిసి హైదరాబాద్ లో  KBR కన్వెన్షన్ LB నగర్ నందు ఎక్స్ప్లోర్ ఫ్యూచర్ ఫోటోగ్రఫీ అనే టాగ్ లైన్ తో హైదరాబాద్ ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ను నిర్వహిస్తున్నారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow