పానాసోనిక్ LUMIX S సిరీస్ నుంచి నూతన కెమెరా
ఫోటోస్పాట్ : పానాసోనిక్ LUMIX S సిరీస్ నుంచి నూతన కెమెరా. ఇప్పుడు మనం వాడుతున్న కెమెరాల్లో పానాసోనిక్ LUMIX కూడా అగ్రస్థానం ఒకటి ఇప్పుడు ఆ కంపెనీ నుంచి LUMIX S9 పేరిటకెమెరా ను విడుదల చేసారు.
ఫోటోస్పాట్ : పానాసోనిక్ LUMIX S సిరీస్ నుంచి నూతన కెమెరా. ఇప్పుడు మనం వాడుతున్న కెమెరాల్లో పానాసోనిక్ LUMIX కూడా అగ్రస్థానం ఒకటి ఇప్పుడు ఆ కంపెనీ నుంచి LUMIX S9 పేరిటకెమెరా ను విడుదల చేసారు. కంపెక్ట్ ఫుల్ -ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరా లో అద్భుతమైన టెక్నాలజీ ని జోడించింది పానాసోనిక్ LUMIX . 24.2 మెగా పిక్సెల్ తో ఫుల్ ఫ్రేమ్ CMOS సెన్సర్ కలిగి ఉన్న ఈ కెమెరా లో కొత్త గా ఫేస్ డిడక్షన్ ఆటో ఫోకస్ ను పరిచయం చేస్తుంది . దీనితో మనం సబ్జెక్ట్ ను ట్రాక్ చేసేప్పుడు మరియు యాక్టీవ్ ఇమేజ్ స్టెబులైజేషన్ బ్లర్ నెస్ ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది అని చెప్పారు . మునుపటి కెమెరాల తో పోలిస్తే ఈ కెమెరా 403g తో చాల లైట్ వెయిట్ ఉంటుంది . ఈ కెమెరా లో ఉన్న ఒప్షన్స్ చూస్తే ఇది కంటెంట్ క్రియేటర్స్ కి చాల బాగా ఉపయోగపడుతుంది .హై డెఫినేషన్ క్వాలిటీ తో Mp4 వీడియో రికార్డు చేసుకోవచ్చు . ఇంకో కొత్త టెక్నాలజీ గురించి చెప్పుకుంటే కెనాన్ మాదిరిగానే పానాసోనిక్ కొత్తగా LUMIX Lab పేరిట యాప్ ను తీసుకొచ్చింది . ఈ యాప్ సహయం తో ఫైల్స్ ను 30 సెకండ్స్ లోనే ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు . ఈ యాప్ IOS మరియు ఆండ్రాయిడ్ లో కూడా పనిచేసేలా దీనిని నిర్మించారు . ఇందులో మీకు నిచ్చిన విధంగా కలర్ సెట్టింగ్స్ చేసుకోకుండా ఉండేలా ఇన్ బిల్ట్ గా మీకు LUTs ను కూడా పొందుపరిచారు . ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఈ కెమెరా బాడీ మాత్రం 1,49,990 ఉండగా 20-60mm లెన్స్ తో కలిపి 1,79,990 ఉంటుంది అని చెప్పుకొచ్చారు . గమనిక గా అల్ ఓవర్ ఇండియా లో ఆర్థోరిసేడ్ డీలర్స్ దెగ్గరే కానీ పానాసోనిక్ D2C సైట్ మాత్రమే కొనుగోలు చెయ్యాలని వారు వివరించారు . కాగ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏరియా సేల్స్ మేనేజర్ శంకర్ పటేల్ 9000947948 ను సంప్రదించగలరు అని వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?