కెనాన్ పవర్ జూమ్ షూట్ పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరా

ఫోటోస్పాట్ : కొత్త టెక్నాలజీ ప్రరిచయం చేయడం లో  తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కెనాన్ కంపెనీ ఫోటోగ్రాఫర్స్ కి సూపరచితమైనప్పటికీ సాధారణ ప్రజలకు కూడా విజువల్ వండర్ ని ప్రరిచయం చేయబోతుంది వివరాల్లో కి వెళ్తే కెనాన్ కంపెనీ ' పవర్ షాట్ జూమ్ ' పేరిట పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరాను

May 4, 2023 - 12:04
 0  319
కెనాన్ పవర్ జూమ్ షూట్ పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరా

ఫోటోస్పాట్ : కొత్త టెక్నాలజీ ప్రరిచయం చేయడం లో  తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కెనాన్ కంపెనీ ఫోటోగ్రాఫర్స్ కి సూపరచితమైనప్పటికీ సాధారణ ప్రజలకు కూడా విజువల్ వండర్ ని ప్రరిచయం చేయబోతుంది వివరాల్లో కి వెళ్తే కెనాన్ కంపెనీ ' పవర్ షాట్ జూమ్ ' పేరిట పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరాను మన ముందుకు తీసుకు రాబోతున్నారు పాకెట్ సైజు లో ఉండే ఈ కెమెరా తో ఎగురుతున్న పక్షులను , ట్రావెల్ , స్పోర్ట్స్ మరియు ఫ్యామిలీ ఔటింగ్ వంటి సందర్బాల్లో ఉపయోగించుకోవచ్చు  , 12 మెగా పిక్సెల్ తో వస్తున్న ఈ పవర్ షూట్ పాకెట్ సూపర్ జూమ్ మోనోక్యూలర్ కెమెరా సుమారు 145 గ్రామ్స్ బరువుని కలిగి 33.4 mm x 50.8 mm x 103.2 mm ప్రరిమాణం లో ఉంటుంది  ,ఈ కెమరాతో ఒకే సారి ఫోటోలు వీడియో రికార్డు కూడా చేసుకోవచ్చు , 100mm, 400mm, 800mm  త్రీ స్టెప్స్ జూమ్ డెప్త్ తో ఆప్టికల్ 4- ఆక్సిస్ IS తో పాటు బ్లాటూత్ కనెక్ట్ చేసుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ ను షేర్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ విషయానికి వస్తే FULL HD వీడియో వరకు రికార్డు చేసుకోవచ్చు , ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా టైప్ C పోర్ట్ ని కూడా అందించారు దీనిని త్వరలోనే భారత్ కి తీసుకురానున్నారు.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow