GVM RGB హ్యాండ్‌హెల్డ్ వాండ్ లైట్, LED ట్యూబ్ లైట్
ఫోటోస్పాట్ : క్రియేటివ్ ఫోటోగ్రఫీ , మోడలింగ్ , యాడ్ షూటింగ్ లో స్ట్రిప్ లైట్ సపోర్ట్ రెండు కలర్ వర్కింగ్ మోడ్ కలిగిన లైట్ ను మనముందుకు తీసుకొచ్చింది GVM (గ్రేట్ వీడియో మేకర్ ) వారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ,మోడలింగ్ లో , మరియు యాడ్ షూటింగ్ లో చాల ఉపయోగపడే ఈ లైట్ సుమారు 8 మోడ్ లైటింగ్ సెన్స్

ఫోటోస్పాట్ : క్రియేటివ్ ఫోటోగ్రఫీ , మోడలింగ్ , యాడ్ షూటింగ్ లో స్ట్రిప్ లైట్ సపోర్ట్ రెండు కలర్ వర్కింగ్ మోడ్ కలిగిన లైట్ ను మనముందుకు తీసుకొచ్చింది GVM (గ్రేట్ వీడియో మేకర్ ) వారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ,మోడలింగ్ లో , మరియు యాడ్ షూటింగ్ లో చాల ఉపయోగపడే ఈ లైట్ సుమారు 8 మోడ్ లైటింగ్ సెన్స్ , 360 డిగ్రీస్ లో RGB కలర్ రేంజ్, యాప్ కంట్రోల్ మరియు బ్లూటూత్ సహాయం తో ఫోన్ లోనే ఫ్రీలి కలర్ చేంజ్ కానీ చేసుకోవచ్చు , 100 % బ్రైట్ నెస్ తో కలర్ టెంపరేచర్ ను 32000K నుండి 5600K రేంజ్ ను సర్దుబాటు చేసుకోవచ్చు , డీసీ ట్రన్స్మిషన్ హోల్స్ తో కీస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ సహాయం తో 22 ఇంచులు పొడవును కలిగి ఉంటుంది ఓన్లీ లైట్ అయితే 15.74 Inc ఉంటుంది ఈ లైట్ ను మనం క్రియేటివ్ షూటింగ్ , వీడియో క్యాప్ట్యూరింగ్ , పోర్ట్రైట్ షూటింగ్ ,వాటికీ చాల ఉపయోగకరంగా ఉంటుంది మూవీ షూటింగ్ లకు ప్రీ వెడ్డింగ్ షూట్ చాల ఉపయోగపడుతుంది https://a.co/d/9kxpzXM
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






