టాలీవుడ్ , బాలీవుడ్ ,కోలీవుడ్ తరహాలో సోసియావూడ్
ఫోటోస్పాట్ : టాలీవుడ్ , బాలీవుడ్ ,కోలీవుడ్ తరహాలో సోసియావూడ్ . తెలుగు ప్రాంతీయులకి టాలీవుడ్, హిందీ ప్రాంతీయులకి బాలీవుడ్ ఇలా పలు ప్రాంతాలకు ఇలా పేర్లు ఉన్నప్పటికీ ఒక్క సోషల్ మీడియా కు అటువంటి గుర్తింపునిచ్చే ఒక యూనియన్ లాంటిది ఎటువంటిది లేదు , ఇలా సోషల్ మీడియా లో పేరు తెచ్చుకొని తమకంటూ ఒక గుర్తింపు ను ఏర్పర్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అందరికి అండగా ఉండేలా
ఫోటోస్పాట్ : టాలీవుడ్ , బాలీవుడ్ ,కోలీవుడ్ తరహాలో సోసియావూడ్ . తెలుగు ప్రాంతీయులకి టాలీవుడ్, హిందీ ప్రాంతీయులకి బాలీవుడ్ ఇలా పలు ప్రాంతాలకు ఇలా పేర్లు ఉన్నప్పటికీ ఒక్క సోషల్ మీడియా కు అటువంటి గుర్తింపునిచ్చే ఒక యూనియన్ లాంటిది ఎటువంటిది లేదు , ఇలా సోషల్ మీడియా లో పేరు తెచ్చుకొని తమకంటూ ఒక గుర్తింపు ను ఏర్పర్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అందరికి అండగా ఉండేలా ఇన్ఫ్లుయెన్సుర్ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ సోసియావూడ్ పేరిట ఎండ్ నౌ (END NOW ) ఫౌండెషన్ వారి ఆధ్వర్యం లో నిన్న 17-12-23 వ తేదీన T - HUB హైదరాబాద్ నందు నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని హీరో సుమ జ్యోతి ప్రబలన చేసి ప్రారంబించారు అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ గా ప్రేక్షకులకు జ్ఞానాన్ని అనిదించే పలువురికి మెమంటో ఇచ్చి సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇటు వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అందగాఉంటాయి వారిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి వారిని గౌఅరవించాలనే ఆలోచన వచ్చిన అనిల్ గారికి నా ధన్యవాదాలు ఎండ్ నౌ (END NOW ) ఫౌండెషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు చేస్తున్న అనిల్ గారు ఇలా ఇంతమంది టాలెంటెడ్ పీపుల్స్ గుర్తించి వారిని సత్కరించడం అనేది ఒక గొప్ప కార్యం అని ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి నా కృతజ్ఞతలు, ఇంత మంది యంగ్ టాలెంటెడ్ పీపుల్స్ మంచి కంటెంట్ తో జనాలను ఇంక అలరించాలని వారు కోరారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ RTC మేనేజింగ్ డైరెక్టర్ CP శ్రీ V.C సజ్జినర్ గారు కూడా పాల్గొన్నారు వారు అవార్డు గెలుచుకున్న ప్రతి వక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని వారు అన్నారు. అనంతరం నృత్య కళాకారులు చే కార్యక్రమాన్ని నిర్వహించరు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?