డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో BFA ఫోటోగ్రఫీ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభం!
ఫోటోస్పాట్ : డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప వారు 2025–2026 విద్యా సంవత్సరానికి గాను BFA (బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఫోటోగ్రఫీ కోర్సుకు అడ్మిషన్లను ప్రారంభించారు. ఫోటోగ్రఫీలో ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫోటోస్పాట్ : డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప వారు 2025–2026 విద్యా సంవత్సరానికి గాను BFA (బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఫోటోగ్రఫీ కోర్సుకు అడ్మిషన్లను ప్రారంభించారు. ఫోటోగ్రఫీలో ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుందిదరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఆగస్ట్ 11వ తేదీలోపు తమ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కోర్సుకు సంబంధించి మరింత సమాచారం కోసం www.ysrafu.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా +91 98481 42268 నంబర్‌కు సంప్రదించవచ్చు.ఆన్‌లైన్‌లోనే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పించబడింది.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






