సాని వెల్ఫేర్ ఫౌండేషన్ హజార్ మక్సోసి గారి సత్కరించిన జెల్లా శ్రీనివాస్ఆం , జనేయులు

ఫోటోస్పాట్ : సాని వెల్ఫేర్ ఫౌండేషన్ హజార్ మక్సోసి గారు గత 4306 రోజుల నుండి దబీర్ పుర ఫ్లైఓవర్ కింద అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, 2097 రోజుల నుండి గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తు వచ్చారు . ఒక అన్నదాన కార్యక్రమం కాకుండా పేదలు చలికి దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి సంవత్సరం వేల దుప్పట్లు పంపిణీ కార్యక్రమం

Jan 2, 2024 - 14:44
 0  582
సాని వెల్ఫేర్ ఫౌండేషన్ హజార్ మక్సోసి గారి సత్కరించిన   జెల్లా శ్రీనివాస్ఆం , జనేయులు

ఫోటోస్పాట్ : సాని వెల్ఫేర్ ఫౌండేషన్ హజార్ మక్సోసి గారు గత 4306 రోజుల నుండి దబీర్ పుర ఫ్లైఓవర్ కింద అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, 2097 రోజుల నుండి గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తు వచ్చారు . ఒక అన్నదాన కార్యక్రమం కాకుండా పేదలు చలికి దుప్పట్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి సంవత్సరం వేల దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఒక మన రాష్ట్రంలో కాకుండా అస్సాం లో 6 సంవత్సరాల నుండి, రాయచూర్ లో 8 సంవత్సరాల నుండి, బెంగళూరులో 8 సంవత్సరాలు నుండి, అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇవే కాకుండా అస్సాంలో టైలరింగ్ సెంటర్ 5 సంవత్సరాల నుండి 1500 మందికి ఆడవారికి ఫ్రీ టైలరింగ్ కోర్స్ కూడా నేర్పియడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి మలక్ పేటలో ఫ్రీ క్లినిక్, మెడిసిన్ తో సహా అందిస్తూ ఎంతో గొప్ప మనసుని చాటుతున్న హజార్ మక్సూచి సేవలు అభినందనీయం.ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని హెల్పింగ్ హెడ్స్ ఫోటోగ్రఫి సంస్థ నుండి ఆంజనేయులు, వనస్థలిపురం ఫోటో&వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ జెల్లా శ్రీనివాస్,సత్య గంగదారి,ముత్యాల సంజీవ, శ్రీ షిర్డీసాయి అష్ఠాంగ యోగా గురూజీ  ఇస్మాయిల్ గురూజీ, అయ్యప్ప స్వామి సాయికిరణ్,అన్నపురెడ్డి వెంకటరెడ్డి దంపతులు,గట్ల అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 5 బ్యాగుల రైస్ అందించి అజర్ మక్సూచి సత్కరించడం జరిగింది.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow