విడోస్ 7 ,విండోస్ 8 వాడుతున్నవారు జాగ్రత్త
ఫోటోస్పాట్ : మైక్రో సాఫ్ట్ సాంకేతిక పరంగా ఎప్పుడు కొత్తదనాన్ని యూజర్స్ కి అందిస్తూనే వస్తుంది ఇప్పుడు కూడా యూజర్స్ ని దృష్ఠిలో పెట్టుకొని పాతదైనా విండోస్ 7,8 ఓఎస్ లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది , ఈ మేరకు విండోస్ 7, విండోస్ 8 ఉపయోగిస్తున్న యూజర్స్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలి అని కోరింది
ఫోటోస్పాట్ : మైక్రో సాఫ్ట్ సాంకేతిక పరంగా ఎప్పుడు కొత్తదనాన్ని యూజర్స్ కి అందిస్తూనే వస్తుంది ఇప్పుడు కూడా యూజర్స్ ని దృష్ఠిలో పెట్టుకొని పాతదైనా విండోస్ 7,8 ఓఎస్ లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది , ఈ మేరకు విండోస్ 7, విండోస్ 8 ఉపయోగిస్తున్న యూజర్స్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలి అని కోరింది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విడుదల చేస్తున్న టెక్నికల్ ,సెక్యూరిటీ అప్డేట్స్ జనవరి 10 న విడుదల చేయనున్నది అందుకుగాను ఇప్పుడు విడోస్ 7 ,విండోస్ 8 సెక్యూరిటీ పర్పస్ కోసం అప్డేట్ చేసుకుకోవాలి సూచించింది దీనితో పాటు టిని ఉపయోగిస్తే జరిగే పరిణామాలను కూడా వివరిస్తూ విడోస్ 7 ,విండోస్ 8 మైక్రోసాఫ్టు ఎడ్జ్ 109 ,గూగుల్ క్రోమ్ లు ఈ ఓఎస్ పనిచేయవు అని స్పష్టం చేసింది , 2021 విండోస్ లో కొత్త వెర్షిన్ ఆయన విండోస్ 11 విడుదల చేయగా ఈ వెర్షన్ ను అందరూ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఈ వెర్షన్ సపోర్ట్ చేసేందుకు 64 బిట్ సిస్టమ్ 64 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్, 1జీహెచ్ జడ్ డ్యూయల్ కోర్ ప్రోసాసర్ వంటి కనీస ఫీచర్లు కలిగి ఉండాలి అని తెలిపింది విడోస్ 7 ,విండోస్ 8 ఇప్పుడు వాడుతున్నవారు సిస్టం సెట్టింగ్స్ కి వెళ్లి అప్డేట్ కి వెళ్తే విండోస్ అప్డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి విండోస్ 10 కి అప్డేట్ చేసుకోండి
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?