ప్రత్తిపాడు మండల అసోసియేషన్ సభ్యులు కి పోస్టల్ ఇన్సూరెన్స్
ఈ రోజుఅనగా 30.6.2025.వ తేదిన ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ కల్యాణమండపం లో ప్రత్తిపాడు మండల అసోసియేషన్ సభ్యులు కి .పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది.

ఈ రోజుఅనగా 30.6.2025.వ తేదిన ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ కల్యాణమండపం లో ప్రత్తిపాడు మండల అసోసియేషన్ సభ్యులు కి .పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది.
మొత్తం. 30.మంది.సభ్యులు రావడం జరిగింది.. అధ్యక్షులు సలాది కృష్ణ చేతులు మీదుగా అందరికి డిజిటల్ అకౌంట్ కార్డ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం లో అధ్యక్షులు. సలాది కృష్ణ. సెక్రటరీ. యాళ్ల తాతాజీ..ట్రెజరర్. గుత్తుల రాఘవ. నామనభాస్కర్. సుర్నిది గంగాధర్. కొమ్ముల ఆనంద్. చెవల శ్రీను. నూలుబాబు. శెట్టి శ్రీను. తోలేటి వీరబాబు. గిడుతూరి నాని. దేవాడ బాబ్జి.
ఇందన సతీష్. అంబటి రాజు. గోగుల రాజ్ కుమార్. ఏసుబాబు.పంపన శివ. గుబ్బల లక్ష్మణ్ రావు. పంది శ్రీను. మురాచిన్ని.దాసరివెంకటేష్. పెట్టుమ్ అబ్బాయి. పాలిక స్వామి. నక్కా శ్రీను
మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






