ఆటోమేటిక్ రోబోటిక్ కెమెరాను విడుదల చేసిన పానాసోనిక్

ఫోటోస్పాట్ : పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా  తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగల కెమెరాను విడుదల చేసింది 'పానసోనిక్' జూమ్, టిల్ట్ వంటివి రిమోట్తో నియంత్రింన.  స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే,

May 2, 2023 - 19:07
 0  359
ఆటోమేటిక్ రోబోటిక్ కెమెరాను విడుదల చేసిన పానాసోనిక్

ఫోటోస్పాట్ : పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా  తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగల కెమెరాను విడుదల చేసింది 'పానసోనిక్' జూమ్, టిల్ట్ వంటివి రిమోట్తో నియంత్రింన.  స్లోమోషన్ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే, దాని ద్వారా కెమెరా పనితీరును సులువుగా నియంత్రించుకోవచ్చు. జపానీస్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ గా పేరు తెచ్చుకున్న పానాసోనిక్  కొత్తగా రోబోటిక్ వీడియో కెమెరాను. 'ఏడబ్ల్యూ-యూఈ 160 యూహెచ్ 4కే 1 ఎంఓఎస్ పీటీజ్' పేరుతో విడుదల చేసింది  ఈ కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత స్పష్టమైన చిత్రాలను, వీడియోలను తీయగలదు. ఇందులో ఎంఓఎస్ సెన్సర్, లో పాస్ ఫిల్టర్, హైస్పీడ్ ఫ్రేమ్ రేట్స్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow