ఎడిట్ పాయింట్ ఇండియా వారి Edius 11 స్పెషల్ ఆఫర్

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ వీడియో ఎడిటర్స్  ని ఎంతగానో ఊరిస్తున్న EDIUS 11 మధ్య కలం లోనే మార్కెట్ లోకి వచ్చింది . న్యూ టైటిల్ యానిమేషన్, ఆటో కలర్ గ్రేడింగ్ , ఆడియో ఎడిటింగ్ , తో పాటు AI ఫీచర్స్ మరియు AI నాయిస్ క్యాన్సీలేషన్ వంటి కొత్త  ఫీచర్స్ తో మనముందుకు తీసుకొచ్చారు . E

Nov 18, 2023 - 11:57
Nov 18, 2023 - 13:04
 0  252
ఎడిట్ పాయింట్ ఇండియా వారి Edius 11 స్పెషల్ ఆఫర్

ఫోటోస్పాట్ : వెడ్డింగ్ వీడియో ఎడిటర్స్  ని ఎంతగానో ఊరిస్తున్న EDIUS 11 మధ్య కలం లోనే మార్కెట్ లోకి వచ్చింది . న్యూ టైటిల్ యానిమేషన్, ఆటో కలర్ గ్రేడింగ్ , ఆడియో ఎడిటింగ్ , తో పాటు AI ఫీచర్స్ మరియు AI నాయిస్ క్యాన్సీలేషన్ వంటి కొత్త  ఫీచర్స్ తో మనముందుకు తీసుకొచ్చారు . EDIUS  మరియు GRASS VALLEY  వారి రీ సెల్లర్ ఐన Edit Point India వారు EDIUS 11 పై భారీ ఆఫర్ ను ప్రకటించింది ,  AI ఫీచర్స్ కలిగిన EDIUS 11 ను 16000/- వేలకే విత్ 'GST తో అందించనున్నది . వీటితో పాటు 100% జెన్యూన్ & బోనస్ ప్లగిన్స్ మరియు విటాస్సీన్ ప్లగిన్స్ , న్యూ బ్లూ టైట్లర్ ప్రో లైసెన్స్ , అకాన్ డిజిటల్ ప్లగిన్స్ ను ఉచితంగా అందించనున్నారు . ఈ స్పెషల్ ఆఫర్స్ తో పాటు ఎక్స్ట్రా ఛార్జ్ తో  ఆఫ్టర్ ఎఫెక్ట్ డేటా ఇన్విటేషన్స్-532 , ఆల్బం పాయింట్ డేటా New PSDS-138 GB , Edius డేటా ఇన్విటేషన్స్ , Edius డేటా 30 న్యూ ప్రాజెక్ట్స్ Edius 3D FX 500+ ఎఫెక్ట్స్ , బోరిస్ FX  -2000 + ఎఫెక్ట్స్ , ఇమేజ్ FX 500+ మరియు LUTS FX (EDIUS & PS ) 10000+ ప్రీసెట్స్  ను ఈ స్పెషల్ ఆఫర్ తో పాటు అందిస్తున్నట్టు వారు తెలిపారు .ఈ ఆఫర్స్ కాకుండా ఒక సంవత్సరం ఫ్రీ అప్డేట్ టెలిగ్రామ్ గ్రూప్స్  ను ఎక్స్ట్రా ఛార్జ్ తో  అందిస్తున్నారు వివరాలకు సంప్రదించండి EditPoint India : 9246298649

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow