వరంగల్‌లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ
ఫోటోస్పాట్ : జనవరి 3, 4, 5 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. దక్షిణ భారత వ్యాప్తంగా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ రంగాల సమన్వయంతో ఈ ఎక్స్పోకు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ పరమేష్, తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, ఫోటోటెక్ యజమాన్యం, వివిధ అసోసియేషన్ నాయకులు, కార్యవర్గ పెద్దలు పాల్గొన్నారు
ఫోటోస్పాట్ : జనవరి 3, 4, 5 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. దక్షిణ భారత వ్యాప్తంగా ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ రంగాల సమన్వయంతో ఈ ఎక్స్పోకు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ప్రెసిడెంట్ పరమేష్, తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, ఫోటోటెక్ యజమాన్యం, వివిధ అసోసియేషన్ నాయకులు, కార్యవర్గ పెద్దలు పాల్గొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు CH. మధు, అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్ర కుమార్, శ్రీ కోసూరి మాధవరావు, శ్రీ S. మధు గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్స్పో విశేషాలను వివరించారు. నేతలు మాట్లాడుతూ—ఫోటో ట్రేడ్ ఎక్స్పో ద్వారా తాజా టెక్నాలజీ, లైవ్ డెమోలు, వర్క్‌షాప్స్, నెట్‌వర్కింగ్ అవకాశాలు ఫోటోగ్రఫీ రంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఈ ఎక్స్పోను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?










