మున్సిపల్ కార్పొరేషన్ లోవిజయం సాధించిన సభ్యులకు సన్మానం

మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోవిజయం సాధించిన సభ్యులకు సన్మానం

Feb 18, 2026 - 19:32
Feb 18, 2026 - 19:33
 0  9
మున్సిపల్ కార్పొరేషన్ లోవిజయం సాధించిన సభ్యులకు సన్మానం

ఫోటోస్పాట్ : మంచిర్యాల జిల్లా ప్రొఫెషనల్ ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల  మున్సిపల్ కార్పొరేషన్ లోవిజయం సాధించిన  మా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యుడు నస్పూర్ మండల అధ్యక్షులు అగ్గు సాగర్  34వ డివిజన్ నుండి గెలుపొందినసందర్భంగా     మర్యాదపూర్వకంగా కలిసిన సన్మానించడం జరిగింది అనంతరం 34 కార్పొరేటర్ సాగర్ గారితో కలిసి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ గారిని డిప్యూటీ మేయర్ సల్ల  రమ్య-మహేష్ గారిని  14డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లకొండ కనుకయ్య గౌడ్ గారు, అధ్యక్షులు అప్పాస్ రామన్న గారు ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి గారు, కోశాధికారి ముఖ్యర శ్రీనివాస్ గారు,
రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్ల సతీష్ కుమార్ గారు,రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి రవి గారు, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ నూనె సురేష్ గారు,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్ని సుధాకర్ గారు,మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ఆసంపల్లి రాజబాబు గారు, బెల్లంపల్లి అధ్యక్షులు ఆకుల వేణు గారు,మందమరి  అధ్యక్షులు పశుల వెంకటస్వామి గారు,నస్పూర్ మండల కోశాధికారి తాటిపాముల రమేష్ గారు,  జిల్లా ఉపాధ్యక్షులు రాజకుమార్ గారు,జిల్లా సలహాదారులు ఎంకే రాము గారు లక్కీ మల్లికార్జున గారు, జిల్లా సెక్రెటరీ మొగిలి సత్యనారాయణ గారు,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రుకుమ్  ప్రసాద్ గారు,సిరికొండ నరేష్ గారు, పూజ ల్యాబ్ తిరుమల రెడ్డి గారు,దుండ్రా మహేందర్  మరియు ఫోటో అండ్ వీడియోగ్రఫీ మిత్రులు  పాల్గొన్నారు

news by : Satish Mancherial PPIN Portal

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

 

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow