ఫోటోగ్రాఫర్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసా
ఫోటోస్పాట్ : కెరీయర్ ని ఎంచుకునే విషయం లో ఫోటోగ్రఫీ మన ఇండియా లోనే 5వ స్థానం లో ఉన్నది . అంటే 100 లో ఐదుగురు ఫోటోగ్రఫీ ని ఎంచుకున్తున్నారు దీన్ని బట్టే అర్ధం అవుతుంది ఫోటోగ్రఫీ ఎంత బెట్టర్ గా ఉన్నది అని .అలాంటి ఫోటో గ్రఫీ నేర్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు మన పోట్రియా వెంకట్ మాటల్లో ....
ఫోటోస్పాట్ : కెరీయర్ ని ఎంచుకునే విషయం లో ఫోటోగ్రఫీ మన ఇండియా లోనే 5వ స్థానం లో ఉన్నది . అంటే 100 లో ఐదుగురు ఫోటోగ్రఫీ ని ఎంచుకున్తున్నారు దీన్ని బట్టే అర్ధం అవుతుంది ఫోటోగ్రఫీ ఎంత బెట్టర్ గా ఉన్నది అని .అలాంటి ఫోటో గ్రఫీ నేర్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు మన పోట్రియా వెంకట్ మాటల్లో ....ఫోటోగ్రఫీ ని నేర్చికోవాలి అంటే ముందుగా మనం కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది , వీటిలో ఆ ఒక్కటి మిలో లేకపోయినా మీరు ఫోటోగ్రాఫర్ అవ్వటం కష్టం . ఫోటోగ్రఫీ అనేది నువ్వు బ్రతుకుతున్న ప్రపంచాన్ని వేరే కోణం లో చూడటం , నువ్వు చూసే ప్రతి విషయాన్ని ఒక సుందర కావ్యంగా మలచాలి ,ఓపికను ప్రశాంతతను కలిగిఉండటమే ఒక ఫోటోగ్రాఫర్ లక్షణం ,ఇవన్నీ నీలో ఉన్నా ఫోటోగ్రఫీ మీద ఫ్యాషన్ ఉండాలి , ఫ్యాషన్ అంటే ఎదుటివారు గుర్తుంచేది కాదు అది నీలో నీకు నువ్వుగా గుర్తించుకోవాలి ఎలా అంటే ప్రపంచంలో లో ఫోటోగ్రఫీ తప్ప నాకు ఎవరు లేరు అనేంతలా నువ్వు నమ్మినప్పుడు నీ ఫ్యాషన్ బయట పడుతుంది ,అప్పుడు మీ తల్లి తండ్రులను ఒప్పించి ఏదైనా ఇన్స్టిట్యూట్ లో కానీ లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఫొటోగ్రఫీ లో ప్రతిభావంతులు అయితే వారి దెగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిపోవాలి అనంతరం మీరు మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి మార్కెటింగ్ అంటే ఇంస్టాగ్రామ్ ,ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం కాదు , మీమీద క్లయింట్ కి నమ్మకం కలిగే లా మీ ప్రతిభను చూపించాలిసి ఉంటుంది . డబ్బుకోసమే ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉంటే మీరు ఎప్పటికి ఎదగలేరు. అని ఫోటోస్పాట్ తో పంచుకున్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?