ఫోటోస్పాట్ : గత వారం పది రోజులుగా ఒక మానియా ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపు ఊపుతుంది అదే బాహుబలి. ఏ నోట
విన్న బాహుబలి పలుకులే. కార్టూన్స్ ఐతేనేమి, ట్రైలర్ ఐతేనేమి, కలెక్షన్స్ ఐతేనేమి, టెక్నాలజీ ఐతేనేమి ఒకటే మానియా బాహుబలి మానియా. 7 సంవత్సరాలు, 9౦౦ మంది సాంకేతిక నిపుణుల నిరంతర కష్టానికి ఫలితమే బాహుబలి. ఇంతటి ఘన విజయం వెనకాల దర్శక ధీరుడు రాజమౌళి అయితే, దర్శకుడి విజన్ ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఒంటి కన్ను పని రాక్షసుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కె.కె.సెంథిల్ కుమార్ పనితనం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కి ఏ విధంగా కష్టపడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి హోమ్ వర్క్ చేస్తే ఫోటోగ్రఫీ రంగంలో రాణిస్తామో అనే విషయాలు సెంథిల్ గారితో ఫోటోస్పాట్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో …. ఇప్పుడు మీ కోసం…. ఫోటోస్పాట్ లో…వారి మాటల్లోనే..
Dr Eppalapalli Ramesh
Founder & Chairmen, EditPointIndia ,
Telangana Secretary Advocates Association For Social Responsibility And Awareness(AASRAA) ,
Technical Advisor Policeview ,
Chairmen VandheBharat ,
Public Relations Officer (PRO) The Professional Photographers Association of India (PPAI) ,
National Member World Human Rights Organisation ,
President I stand For the Nation , https://editpointramesh.com/