టి.నరసాపురం ఫోటో & వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఫోటోస్పాట్ : టి.నరసాపురం మండల ఫోటో & వీడియోగ్రాఫర్లు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా మాదాసు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండె మహారాజు, గౌరవ అధ్యక్షునిగా పరస చందు, కార్యదర్శిగా పలగాని ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా జట్ల మహేష్, ట్రెజరర్‌గా బొమ్మిడి ఈశ్వర్, ఆర్గనైజర్‌గా పిచుకుల భార్గవ్ ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షుడు పరస చందు మాట్లాడుతూ.

ఫోటోస్పాట్ : టి.నరసాపురం మండల ఫోటో & వీడియోగ్రాఫర్లు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా మాదాసు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండె మహారాజు, గౌరవ అధ్యక్షునిగా పరస చందు, కార్యదర్శిగా పలగాని ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా జట్ల మహేష్, ట్రెజరర్‌గా బొమ్మిడి ఈశ్వర్, ఆర్గనైజర్‌గా పిచుకుల భార్గవ్ ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షుడు పరస చందు మాట్లాడుతూ. యూనియన్‌ను క్రమశిక్షణతో ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ మరియు కార్యదర్శులపై ఉంది. వారంతా సమన్వయంతో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలి" అని పేర్కొన్నారు. అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ సభ్యులందరినీ కలుపుకొని అనేక మంచి కార్యక్రమాలు చేపడతానని” హామీ ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ గుండె మహారాజు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాలుగా మేలు చేసే విధంగా కృషి చేస్తానని” తెలియజేశారు. కార్యదర్శి పలగాని ప్రసాద్ మాట్లాడుతూ సంఘాన్ని ప్రగతిపథంలో నడిపిస్తానని” నూతన ధైర్యం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో సంఘానికి చెందిన కమిటీ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విషయాలు సభ్యుల సమక్షంలో పారదర్శకంగా చర్చించబడ్డాయి.
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






