ఫోటోగ్రఫీ మిత్రులారా జాగ్రత్తగా ఉండండి

ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ మిత్రులారా జాగ్రత్తగా ఉండండి . ఫోటోగ్రాఫర్ వరసగా దాడులు జరుగుతున్నవి అది ప్రోగ్రాం సమయాల్లో కానీ లేదంటే ప్రోగ్రాం వెళ్లి వస్తుందనగా దరి మధ్యలో ఏదో ఒక విధంగా జరుగుతూ వస్తున్నవి . అదే తరహాలో కొత్తపేట గ్రామం లో గీతేష్  ఫోటోగ్రాఫర్ కి జరిగింది .

Feb 20, 2025 - 16:34
Feb 20, 2025 - 17:07
 0  928
ఫోటోగ్రఫీ మిత్రులారా జాగ్రత్తగా ఉండండి

ఫోటోస్పాట్ : ఫోటోగ్రఫీ మిత్రులారా జాగ్రత్తగా ఉండండి . ఫోటోగ్రాఫర్ వరసగా దాడులు జరుగుతున్నవి అది ప్రోగ్రాం సమయాల్లో కానీ లేదంటే ప్రోగ్రాం వెళ్లి వస్తుందనగా దరి మధ్యలో ఏదో ఒక విధంగా జరుగుతూ వస్తున్నవి . అదే తరహాలో కొత్తపేట గ్రామం లో గీతేష్  ఫోటోగ్రాఫర్ కి జరిగింది . నిన్న అనగా 19-02-2025 బుధవారం రోజునా  కొత్తపేట గ్రామం సమీపంలో ఫార్మాలిటీస్ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అప్పటికే అర్ధరాత్రి కావడం తో మార్గం మధ్యలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా గీతేష్ పై దాడి చేసి కామెరాన్ లాక్కొని పారిపోయారు . ఈ సంఘటన పై పలువురు ఫోటోగ్రాఫర్స్ ఇటువంటి సంఘటనలు  మరల జారకుండా ప్రతి ఫోటోగ్రాఫర్ & ఫోటోగ్రఫీ యూనియన్స్ ఇలా అర్ధరాత్రి వరకు ప్రోగ్రాంస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఒంటరిగా ఉంటె అక్కడే ఉంది ఉదయాన్నే వెళ్ళాలి అని ఎక్కువ మంది ఉంటె ఇంకా కొంచం జాగ్రత్తగా ఉండాలని వాపోయారు .

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow