మే నెలలో అన్నమయ్య జిల్లా రాజంపేట లోని  స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు

ఫోటోస్పాట్ : అన్నమయ్య జిల్లా రాజంపేట లోని  స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు ఈ మే నెలలో జరగనున్నాయి , అందుకు గాను ఇరు వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు

May 5, 2023 - 16:02
May 5, 2023 - 16:40
 0  267
మే నెలలో అన్నమయ్య  జిల్లా రాజంపేట లోని  స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు

ఫోటోస్పాట్ : అన్నమయ్య జిల్లా రాజంపేట లోని  స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు ఈ మే నెలలో జరగనున్నాయి , అందుకు గాను ఇరు వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ  ఎన్నికల్లో విడియోకెమెరా గుర్తు తో తుమ్మందుల పుల్లయ్య  ఫోటో కెమెరా గుర్తు తో తుమ్మలూరు సుబ్బారాయుడు పోటీబడుతున్నారు. ఈమేరకు  ఈ రోజు అభ్యర్థులు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసారు . ఈ కార్యక్రమం లో ఈనాడు స్టూడియో శ్రీను గారు,శ్రీకాంత్ స్టూడియో శ్రీధర్ గారు, ఏ.ఆర్. స్టూడియో నిస్సార్ గారు, గణేష్ స్టూడియో నాగేంద్ర గారు, రాయల్ స్టూడియో రమణ గారు, దేవి స్టూడియో చంద్ర గారు, కేవీర్ స్టూడియో రమణ గారు పలువురు ఫోటో & వీడియోగ్రాఫర్ లు పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow