TCPPWA రామంతపూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
ఫోటోస్పాట్ : ట్విన్ సిటీస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ (TCPPWA) రామంతపూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిన్న అక్టోబర్ 10 బుధవారం రోజున రామంతపూర్ పూనమ్ భవనం లో జరిగింది ఈ కార్యక్రమం ముందుగా కెమెరా సృష్టి కర్త లూయిస్ డాగ్రే స్మరించుకుంటు చిత్ర పటానికి పలువురు పెద్దలు పూలమాల వేసి ప్రారంభించగా

ఫోటోస్పాట్ : ట్విన్ సిటీస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ (TCPPWA) రామంతపూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిన్న అక్టోబర్ 10 బుధవారం రోజున రామంతపూర్ పూనమ్ భవనం లో జరిగింది ఈ కార్యక్రమం ముందుగా కెమెరా సృష్టి కర్త లూయిస్ డాగ్రే స్మరించుకుంటు చిత్ర పటానికి పలువురు పెద్దలు పూలమాల వేసి ప్రారంభించగా అనంతరం నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రమాణ స్వీకారం తో పాటు ట్విన్ సిటీస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న ప్రతి సభ్యుడికి ఫ్రీ హెల్త్ చెకప్ మరియు 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ , వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేయగా , అందుకుగాను ఈ కార్యక్రమానికి వచ్చే ఒక్కరు తమ ఆధార్ కార్డు తీసుకోని రావాలని ముందుగానే సూచించారు . ఇటువంటు కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు సభ్యులు అంనందం వ్యక్తం చేసారు . ఈ కార్యక్ర,మానికి ముఖ్య అతిధులుగా TPVPA ప్రెసిడెంట్ S.V.S వెంకట్ గారు హాజరయ్యారు మాట్లాడుతూ అందరూ కలిసి రావాలి అని ఏకతాటిగా ఉండాలని అయన అన్నారు . మరో అతిధిగా హాజరైన ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు మాట్లాడుతూ అందరూ ఒక్క తాటిపై ఉండి టెక్నాలజీని అప్డేట్ చెయ్యాలి అని టెక్నాలజీ ఎంతలా మారబోతుందో అని అని అయన వివరిస్తూ టెక్నాలజీ గురుంచి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు .ఈ కార్యక్రమం లో పలువురు సభ్యులు పాల్గొన్నారు
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?






