కోటి లో 16,17 తేదీల్లో Sony Days వర్క్ షాప్

ఫోటోస్పాట్ :  కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ లో ఒకటైన సోనీ అటు వెడ్డింగ్ రంగం లో వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ రంగం లో నిరంతరం కొత్త కొత్త టెక్నాలజీ ని జోడిస్తూ సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ వస్తూనే ఉన్నది .

Oct 13, 2023 - 19:02
Oct 13, 2023 - 20:07
 0  648
కోటి లో 16,17 తేదీల్లో Sony Days వర్క్ షాప్

ఫోటోస్పాట్ :  కెమెరా రంగం లో దిగ్గజ కంపెనీ లో ఒకటైన సోనీ అటు వెడ్డింగ్ రంగం లో వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ రంగం లో నిరంతరం కొత్త కొత్త టెక్నాలజీ ని జోడిస్తూ సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ వస్తూనే ఉన్నది . అది కొనుగోలు చేసే వరకు మాత్రమే కాకుండా , ప్రస్తుతం ఉపయోగిస్తున్న సోనీ కంపెనీ కెమెరా  ప్రతి యూసర్ కి  టెక్నాలజీ గురుంచి మరియు కెమరా పనితీరు లపై వర్కుషాప్స్ నిర్వహిస్తూ వస్తుంది. అదే  తరహాలో అక్టోబర్ 16  ,17 తేదీల్లో మన హైదరాబాద్ లో హోటల్ SVM Gand , Haridas మార్కెట్ .కోటి నందు Explore Digital Imaging and Creat To Inspire పేరిట వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు ఈ వర్క్ షాప్ లో 1. Expert Masterclass 2. Hands on Experience ను నిర్వహిస్తున్నారు . వీటితో పాటు  Exciting Offers ను కూడా అందిస్తున్నారు అని నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ అందరూ ఉపయోగించుకోవాలని వారు కోరారు . పూర్తి వివరాలకు ఈ నెంబర్స్ కు సంప్రదించగలరు  RVSP  mr . Ahmed : 8142714447  ,  mr. Farooq : 9985530747

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow