జగన్నాధపురం PPVWA సర్వ సభ్య సమావేశం

ఫోటోస్పాట్ : 5-7-2024 శుక్రవారం కాకినాడ అన్నదానసమాజం లో జగన్నాధపురం ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ప్రముఖ మెంటార్ శ్రీ శివాజీ గారిచే ఫోటోగ్రఫి వర్క్ షాప్ నిర్వహించారు మరియు సభ్యులకు పోస్టల్ ఇన్స్యూరెన్స్ పై అవగాహన కల్పించారు.

Jul 6, 2024 - 17:26
 0  712
జగన్నాధపురం PPVWA సర్వ సభ్య సమావేశం

ఫోటోస్పాట్ : 5-7-2024 శుక్రవారం కాకినాడ అన్నదానసమాజం లో జగన్నాధపురం ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ రిలేటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ప్రముఖ మెంటార్ శ్రీ శివాజీ గారిచే ఫోటోగ్రఫి వర్క్ షాప్ నిర్వహించారు మరియు సభ్యులకు పోస్టల్ ఇన్స్యూరెన్స్ పై అవగాహన కల్పించారు.సభ్యులకు జిల్లా ఐడి కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు తోట సూర్య సుబ్బారావు సభ్యుల సంక్షేమం మరియు పలు సమస్యల పై మాట్లాడారు. ఆగస్టు 3,4 తేదీలలో మొట్టమొదటి సారిగా కాకినాడలో నిర్వహించబోతున్నా ఫోటోఫిన ఎక్సపో గురించి వివరించి, విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కమురు, గౌ. అద్యక్షులు జస్వంత్ శ్రీను,జిల్లా జొన్ ఇన్చార్జి గౌరీ, అసోషియేషన్ అధ్యక్షులు కళ్యాణ్, కార్యదర్శి సతీష్,గౌ.సలహాదారు అజీజ్ ,కోశాధికారి రాజా తదితర  కార్యవర్గ సభ్యులు,సభ్యులు పాల్గొన్నారు.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow