మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలు కానున్నది
టోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి మంచి రోజులొచ్చాయి . మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలు కానున్నది. జనవరి ౩౦ నుంచి మాఘ మాసం కానున్నది జనవరి ౩౦ నుంచి జూన్ 7 వరకు పెళ్లిళ్లకు దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని ఈ ముహూర్తాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఫోటోస్పాట్ : ఫోటోగ్రాఫర్స్ కి మంచి రోజులొచ్చాయి . మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలు కానున్నది. జనవరి ౩౦ నుంచి మాఘ మాసం కానున్నది జనవరి ౩౦ నుంచి జూన్ 7 వరకు పెళ్లిళ్లకు దివ్యమైన ముహుర్తాలు ఉన్నాయని ఈ ముహూర్తాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాల జంటలు ఏకమయ్యే అవకాశం ఉన్నదిని పండితులు చెప్పగా ఇక ఫోటోగ్రాఫర్స్ కి ఈ సంవత్సరం మంచి గడియలు మొదలవనున్నాయని వారు తెలిపారు . లగ్గాలు ఉన్న తేదీలు : FEB-2,3,7,13,14,15,18,19,20,21,23,25, MAR5-1,2,6,7,12, APR 14,16,18,19,20,21, 25,29,30, MAY 1,5,6,8,15,17,18, జూన్లో 1,2,4,7
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?