ఈరోజు ఆటహాసంగా ప్రారంభమై EDIUS 11 యొక్క పూర్తి వివరాలు

ఫోటోస్పాట్ : ఆటహాసంగా ప్రారంభమై EDIUS 11 ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది  EDIUS 11 సాఫ్ట్ వెర్ ను సరికొత్త AI టెక్నాలజీ తో  రిలీజ్ చేసారు  ,  EDIUS X  పాత యూజర్స్  కూడా దీనిని అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు .

Oct 11, 2023 - 13:35
 0  253
ఈరోజు ఆటహాసంగా ప్రారంభమై EDIUS 11 యొక్క  పూర్తి వివరాలు

ఫోటోస్పాట్ : ఆటహాసంగా ప్రారంభమై EDIUS 11 ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది  EDIUS 11 సాఫ్ట్ వెర్ ను సరికొత్త AI టెక్నాలజీ తో  రిలీజ్ చేసారు  ,  EDIUS X  పాత యూజర్స్  కూడా దీనిని అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు . దీని ప్రత్యేకమైన ధర ప్రకటించారు , ఎడిట్ పాయింట్  ఇండియా వారు రెండు తెలుగు రాష్ట్రలలో authorized seller గా అందుబాటులోఉన్నారు అని ఎవరైనా కొనుగోలు చేసుకోవాలి అనుకుంటే authorized seller చూసుకొని కొనాలి అని కంపెనీ సూచించింది  , ఈ EDIUS 11 ఎన్నో కొత్త కొత్త  ఫ్యూచర్స్ పొందుపరిచారని  వాటికీ సంబంధించిన డెమో సెషన్ ను కూడా ఏర్పాటు చేస్తామని ఎడిట్ పాయింట్ ఇండియా ఛైర్మెన్ డా. ఇప్పలపల్లి రమేష్ గారు తెలిపారు . ఇంతనంచి టెక్నాలజీ తో మా ముందుకు తీసుకొచ్చినందుకు కంపెనీ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు  తెలియజేస్తూ , ఇది ఎడిటర్స్ కి ఎంతో ఉపయోగకరం అని , ఈ రెండు నుంచి మూడు రోజుల్లో EDIUS 11 సంబంధించిన పూర్తి వివరాలను జూమ్ సెషన్ ద్వారా అందిస్తాం అని వారు అన్నారు EDIUS 11 ముందుగా బుక్ చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చును అని  సాఫ్ట్ వెర్  ఖరీదు 16000/- మరియు GST  మరియు డేటా ఖరీదు ట్రైనింగ్ ఖరీదు అదనము . EDIUS X వాడుతున్న వారు అప్ గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఖరీదు వచ్చి 11000/- ఉంటుంది అని ఆయన వెల్లడించారు..

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow