ముంభై లో AIPTIA సమావేశం జరిగింది

ఫోటోస్పాట్ :  మార్చ్ చివరి వారం లో కొత్త  కమిటీ సమావేశం తర్వాతే మైన్ కో-ఆప్టెడ్ మెంబర్‌షిప్ గురుంచి తెలుస్తుంది అని ఆల్ ఇండియా ఫోటోగ్రాఫిక్ ట్రేడ్ & ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది

Mar 4, 2023 - 16:58
 0  45
ముంభై లో AIPTIA   సమావేశం జరిగింది

ఫోటోస్పాట్ :  మార్చ్ చివరి వారం లో కొత్త  కమిటీ సమావేశం తర్వాతే మైన్ కో-ఆప్టెడ్ మెంబర్‌షిప్ గురుంచి తెలుస్తుంది అని ఆల్ ఇండియా ఫోటోగ్రాఫిక్ ట్రేడ్ & ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది , నిన్న  ముంభై కృష్ణా ప్యాలెస్ హోటల్లో  జరిగిన 49 వ  ఆన్యూవల్ జనరల్  మీటింగ్  సమావేశం జరగగా ,ఈ సమావేశం లో 2021 మరియు 2022 యొక్క లావాదేవీలా వివరాలను సమర్పించడం జరిగింది అని , ఎలాంటి ఎన్నిక జరగలేదు అని  , ముఖ్య సహా - ఎంపిక సభ్యత్వం మార్చి చివరి వారం లో మరో  కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి చెబుతాం   , తరువాతి  CEIF24 మీటింగ్ కూడా ముంబై లోనే ఉంటుందని తెలిపింది . ఈ కార్యక్రమం లో ఆల్ ఇండియా ఫోటోగ్రాఫిక్ ట్రేడ్ & ఇండస్ట్రీ అసోసియేషన్  ప్రతినిధులు పాల్గొన్నారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in


EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow