ఘనంగా ప్రారంభమైన ఎర్నాకులం ఫోటో ఫెస్ట్ ఇండియా 2024

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఎర్నాకులం ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 . ఈ నెల 13 , 14 ,15 తేదీల్లో జరిగే  ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 ఈ రోజు  Adlux International Covnention Center నందు అల్ ఇండియా ఫోటోగ్రఫీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ చంద్రకాంత్ బి .సహా గారి చేతులు మీదుగా  ప్రారంభించారు  .

Jun 13, 2024 - 13:17
Jun 13, 2024 - 13:28
 0  352
ఘనంగా ప్రారంభమైన ఎర్నాకులం ఫోటో ఫెస్ట్ ఇండియా 2024

ఫోటోస్పాట్ : ఘనంగా ప్రారంభమైన ఎర్నాకులం ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 . ఈ నెల 13 , 14 ,15 తేదీల్లో జరిగే  ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 ఈ రోజు  Adlux International Covnention Center నందు అల్ ఇండియా ఫోటోగ్రఫీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ చంద్రకాంత్ బి .సహా గారి చేతులు మీదుగా  ప్రారంభించారు  . ఫోటో ఫెస్ట్  కు దేశ నలుమూలలు నుంచి ప్రముఖులు మరియు వీక్షకులు హాజరైనారు . అల్ కేరళ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ ఫోటో ఫెస్ట్  కు భారీఎత్తున కంపెనీలు దర్శనం ఇచ్చారు . ఇందులో కొన్ని ప్రముఖ కంపెనీలు తమ నూతన టెక్నాలజీ లను  ప్రదర్శించారు . ఇప్పటికే 18 ఎడిషన్స్ పూర్తి చేసుకోం 19 వ ఎడిషన్ ను భారీ స్థాయి లో నిర్వహించారు  .  ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలనుంచి ఎడిట్ పాయింట్ ఇండియా ఫౌండర్ & ఛైర్మెన్  డా. ఇప్పలపల్లి  రమేష్ గారితో  పాటు పలుగురు పాల్గొన్నారు . 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow