ఫొటోగ్రఫీ కాంపిటీషన్ లో తెలంగాణ వాసికి అరుదైన గుర్తింపు
ఫోటోస్పాట్ : నేషనల్ లెవల్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్ లో తెలంగాణ వాసికి అరుదైన గుర్తింపు . వివరాల్లోకి వెళ్తే అల్ ఇండియా ఫొటోగ్రాఫ్ర్స్ అసోసియేషన్ వారు ఈ నెల 13 , 14 , 15 తేదీల్లో ఎర్నాకులం లో ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 నిర్వహిస్తున్నారు
ఫోటోస్పాట్ : నేషనల్ లెవల్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్ లో తెలంగాణ వాసికి అరుదైన గుర్తింపు . వివరాల్లోకి వెళ్తే అల్ కేరళ ఫొటోగ్రాఫ్ర్స్ అసోసియేషన్ వారు ఈ నెల 13 , 14 , 15 తేదీల్లో ఎర్నాకులం లో ఫోటో ఫెస్ట్ ఇండియా 2024 నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేషనల్ లెవల్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించగా అందులో మన తెలంగాణ వాసి అనిల్ కుమార్ పిల్లి గారు మొదటి బహుమతి అందుకున్నారు . భారత్ దేశపు నలుమూలలనుంచి పెద్దస్థాయి లో ఫోటోగ్రాఫర్స్ పాల్గొనగా అందులో మన తెలుగు వారికీ మొదటి బహుమతి ని అందుకోవడం అది కూడా మన తెలంగాణ ప్రతీక బోనాల ఫోటోగ్రఫీ కి బహుమతి రావడం గర్వకారణం అంతటి ఘనతను సాధించిన అనిల్ కుమార్ పిల్లి గారిని ఈరోజు ఎడిట్ పాయింట్ ఇండియా ఫౌండర్ , ఛైర్మెన్ డా . ఇప్పలపల్లి రమేష్ గారు హృదయ పూర్వకంగా కలిసి అభినందించారు . ఇంతటి ఘనతను సాధించడమే కాకుండా మన సంస్కృతిని దేశ నాలు మూలాల చాటి చెప్పినందుకు గాను చాల గర్వాంగా ఉన్నది అని ఇటువంటి ఘనతలు ఇంకెన్నో సాధించాలని అనిల్ కుమార్ పిల్లి గారిని చూసి నేటి తరం ఫోటోగ్రాఫర్స్ ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు .
|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||
తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in
EditPoint India Web Site : https://editpointindia.com/
What's Your Reaction?