ఫోటో ట్రేడ్ షో 2025 లో ఉచితంగా సోనీ కెమెరా సర్వీస్

ఫోటోస్పాట్ : మూడు రోజుల పాటు సోనీ కెమెరా ను ఉచితంగా సర్వీస్ చేసుకోవచ్చ  . టెక్నాలజీ అందించడమే కాకుండా సోనీ ఇండియా వారి సహకారం తో  ఫ్రీగా సోనీ కెమెరా సర్వీస్ ను అందించనున్నారు . ఇందులో సెన్సార్ క్లీనింగ్ బాడీ  క్లీనింగ్ లెన్స్  క్లినింగ్ తో పాటు  ఫర్మ్వేర్అప్ గ్రేడ్ ను సైతం చెయ్యనున్నారు  .

Dec 26, 2024 - 16:41
 0  791
ఫోటో ట్రేడ్ షో 2025  లో  ఉచితంగా సోనీ కెమెరా సర్వీస్

ఫోటోస్పాట్ : మూడు రోజుల పాటు సోనీ కెమెరా ను ఉచితంగా సర్వీస్ చేసుకోవచ్చ  . టెక్నాలజీ అందించడమే కాకుండా సోనీ ఇండియా వారి సహకారం తో  ఫ్రీగా సోనీ కెమెరా సర్వీస్ ను అందించనున్నారు . ఇందులో సెన్సార్ క్లీనింగ్ బాడీ  క్లీనింగ్ లెన్స్  క్లినింగ్ తో పాటు  ఫర్మ్వేర్అప్ గ్రేడ్ ను సైతం చెయ్యనున్నారు  .ఈ సదుపాయం మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటున్నది అని నిర్వాహకులు తెలిపారు . ఫోటోటెక్ ఇండియా & ఎడిట్ పాయింట్ ఇండియా వారి ఆధ్వర్యం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియాలో అత్యాధునికా టెక్నాలజీ ని పరిచయం చేస్తూ నూతన సదుపాయాలతో 2025 జనవరి 3,4,5 వ తేదీల్లో మన వైజాగ్ లో వి. కన్వెన్షన్ విశాఖపట్నం ,ఆంధ్రప్రదేశ్ నందు ఫోటో ట్రేడ్ షో 2025 ను నిర్వహించబోతున్నారు. 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow