శ్రీకాకుళం లో జులై 8,9 తేదీల్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో

ఫోటోస్పాట్  : ఫోటోటెక్ ప్రైవైట్లిమిటెడ్ ,ఆంధ్ర ప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంగం మరియు ఫోటో అండ్ విడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా వారి ఆధ్వర్యం లో జూలై 8 , 9 వ తేదీల్లో  

Jun 5, 2023 - 14:00
Jun 5, 2023 - 15:52
 0  499
శ్రీకాకుళం లో జులై 8,9 తేదీల్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో

ఫోటోస్పాట్  : ఫోటోటెక్ ప్రైవైట్లిమిటెడ్ ,ఆంధ్ర ప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రఫీ సంగం మరియు ఫోటో అండ్ విడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా వారి ఆధ్వర్యం లో జూలై 8 , 9 వ తేదీల్లో   శ్రీకాకుళం ఆనందమయి కన్వెన్షనల్ హాల్ నందు ఫోటో ట్రేడ్ ఎక్స్పో ను నిర్వహించ బోతున్నారు అని నిర్వాహకులు తెలిపారు , ఈ  మేరకు దేశ ననుముల ఫోటోగ్రాఫర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని స్టాల్స్ మరియు మిగితా వివరాలకు  924657 9601 , 9849322487 9618980044, నెంబర్స్ ని సంప్రదించాల్సిందిగా వారు కోరారు 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow