నిందుతులని వెంటనే శిక్షించాలని అని ఫోటోగ్రాఫర్స్ డిమాండ్

ఫోటోస్పాట్ : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలం లో పుట్టపాక గ్రామంలో శారీ సెర్మని ఫంక్షన్ కి హాజరైన ఫోటోగ్రాఫర్ పై కుటుంబ సభ్యులు దాడి చేసారు. నారాయణ పూర్ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పుణెలోని లింగుస్వామి

Jun 12, 2024 - 15:48
 0  696
నిందుతులని వెంటనే శిక్షించాలని అని ఫోటోగ్రాఫర్స్  డిమాండ్

ఫోటోస్పాట్ : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపుర్ మండలం లో పుట్టపాక గ్రామంలో శారీ సెర్మని ఫంక్షన్ కి హాజరైన ఫోటోగ్రాఫర్ పై కుటుంబ సభ్యులు దాడి చేసారు. నారాయణ పూర్ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ పుణెలోని లింగుస్వామి ఫోటో తీస్తున్న సమయంలో బంధువుల తరుపున వచ్చిన చుట్టాలు స్టేజి పై నిలుచొని ఉన్న వారి ఫోటోస్ తమ ఫోన్ లో తీయమని అదే గ్రామానికి చెందిన బొల్లెపల్లి రాఘవేంద్ర , పురుషోత్తం ఆదేశించారు అందుకు నిరాకరించగా సహనం కోల్పోయిన వారు సదరు ఫోటో గ్రాఫర్ పై విచక్షణ రహితంగా భౌతిక దాడికి దిగారు రక్తం వచ్చే విధంగా కొట్టారు. దానికి నిరసనగా వారి సెల్ఫోన్ లో ఫోటోలు చిత్రీకరించడం మా వృత్తి కాదు. దానికోసం ఒక ఫోటోగ్రాఫర్ పై భౌతిక దాడికి దిగడం హేయమైన చర్య . వారిని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి అని లింగుస్వామి ఫోటో గ్రాఫర్ కి మద్దతు గా కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్స్ వచ్చి నిరసనగా కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా లో ఉదయం 10 గంటలకు  ఫోటో గ్రాఫర్స్ అందరు ఐక్యంగా కదిలి వచ్చి యూనియన్ ప్రాంతీయ భేదాలు లేకుండా నిరసన వ్యక్తం చేయడం జరిగింది 

PhotoSpot Desk PhotoSpot Telugu Photography Monthly Magazine. Contact : 9177992266 info@photospot.in

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow