ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో  ఈ నెల 26, 27, 28వ తేదీలలో KBR కన్వెన్షన్ నందు  LB నగర్, హైదరాబాద్ లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 కి సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు తాడెపు రవి ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ SI గణేష్ గారిచే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది

Jul 24, 2024 - 19:04
 0  32
ముస్తాబాద్ మండల కేంద్రంలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 పోస్టర్ ఆవిష్కరణ

ఫోటోస్పాట్ : ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో  ఈ నెల 26, 27, 28వ తేదీలలో KBR కన్వెన్షన్ నందు  LB నగర్, హైదరాబాద్ లో జరగబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2024 కి సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు తాడెపు రవి ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ SI గణేష్ గారిచే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. యూనియన్ అధ్యక్షులు తాడెపు రవి మాట్లాడుతూ, ఎక్స్పో కి ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున హాజరు అయ్యి, ఫోటోగ్రఫీ రంగంలో వచ్చిన నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని, ఫోటోగ్రఫీ స్కిల్స్ ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గారు, జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ సురేష్ గారు, మాంకాళి వేణు, పల్లె వెంకట్, దుబ్బాక రాజు, రంజాన్ వెంకటేష్, కాసోడి రమేష్, దాసరి బల్లెల్లం, బద్దిపడగే నందు, గౌడ మహేష్ ఖన్నా , సుంచు కృష్ణ, నమిలి జాషువా, సారుగు వెంకటేష్, కొమ్మెట శ్రీకాంత్, కోలాపురం నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. 

Arepally Babu Professional Photographer. National Gold medalist in Art Photography.

|| ఎడిట్ పాయింట్ ఇండియా ఫోటోస్పాట్ ||

తెలుగు ఫోటోగ్రఫీ మాసపత్రిక & వెబ్ ఛానల్
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ల లో మండలాలు, పట్టణాలు వారీగా రిపోర్టర్స్ కావలెను.
మెయిల్ ఐడి: info@photospot.in.
Ph : 9177992266
web : www.photospot.in

EditPoint India Web Site : https://editpointindia.com/

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow